ఆర్యవైశ్య కల్యాణ మండపం ప్రారంభం
చిలకలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వాసవీ ఆర్య వైశ్య కల్యాణ మండపాన్ని విజయనగరం ఎమ్మెల్యే, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి గురువారం ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ..…