Category: Stotras

varalalxmi vratham

శుక్రవారం వరలక్ష్మివ్రతంవరలక్ష్మివ్రతాన్ని చేసుకోవాలనే సంకల్పం ఉన్నవారు ఎవరైనా చేసుకోవచ్చు… వరలక్ష్మి వ్రతం : (పూజా విధానం )శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :-పసుపు …………….. 100 grmsకుంకుమ …………….100 grmsగంధం ……………….. 1boxవిడిపూలు……………. 1/2 kgపూల మాలలు ……….. 6తమలపాకులు……………

రాహుకాల పూజ

జాతకభాగంలోరాహుదోషగోచారరిత్యారాహచెడుప్రభావంఅదికమైయిబ్బందులుకల్గుచున్నప్పుడు.మానశికరోగాలు.మెదడు.నరాలుకుసంభదించిఅనారోగ్యబాధలు.మానశికరోగాలుతో.ఉన్మాదంకల్గినప్పుడూ.రాహుకాలంలో దుర్గమ్మని తలచుకొని పూజ చేస్తే మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. ప్రతీరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరనివారు, మంగళ / శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ…

శ్రీ లక్ష్మీ మహిమ-సకల కార్యసిద్ది స్తోత్రం

శ్రీ లక్ష్మీ మహిమ-సకల కార్యసిద్ది స్తోత్రం అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వడానికి..ఋణ బాధలు తీరి ఆర్థికాభివృద్ధి కి..రోజూ..3సార్లు..శుక్రవారం 8 సార్లు పఠించండి..! భధ్రకాళి కరాళిచ మహాకాళి తిలోత్తమ కాళి కరాళ వక్త్రాంత కామాక్షి కామద శుభ మహాలక్ష్మిర్ మహా కాళి…

పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు – సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం

వివాహము ఆలస్యమవుతున్న మొగ వారికి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఆ పరమేశ్వరుడు ఈ స్తోత్రాన్ని ప్రసాదించారు. క్షీర సాగరం…

తీవ్ర సమస్యలు వచ్చినప్పుడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే వెంటనే రక్షణ లభిస్తుంది

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం శ్రీవిద్యలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రధానమైనది. శ్రీ చక్రంలో కొలువు తీరిన దేవతలను ఈ స్తోత్రం స్తుతిస్తుంది. ఒక్క ఖడ్గమాల స్తోత్రం చదువుతూ శ్రీ చక్రానికి కుంకుమతో అర్చించినా పూర్ణ శ్రీవిద్యా పూజగా పరిగణింపబడుతుంది…. తీవ్ర…

కుజ గ్రహ దోషానికి సాధారణ పరిహారములు

కుజ గ్రహ దోషానికి సాధారణ పరిహారములు 1· సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి 2· ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి. 3· బెల్లం కలిపిన ఎర్రని కందిపప్పు…

ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్విత స్త్రోత్రం

ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైనశ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి,…

SREE MAHISHAASURA MARDINI STOTRAM – TELUGU

శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రమ్ అయి గిరినందిని నందితమేదిని విశ్వ-వినోదిని నందనుతేగిరివర వింధ్య-శిరోఽధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే |భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతేజయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 || సురవర-హర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతేత్రిభువన-పోషిణి శంకర-తోషిణి…

SREE LALITA SAHASRA NAMA STOTRAM – TELUGU

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమ్ ఓం || అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః,…