

A Aryavysya Website
ఆర్య వైశ్యులు సమాజానికి పట్టుకొమ్మలు. తరతరాల నుండి ఎన్నో ధార్మిక సేవలు సమాజానికి అందించినవారు ఆర్య వైశ్యులు. ఈ ఆధునిక కాలంలో ఎవరికి ఎవరు సంబంధంలేని బాంధవ్యాలు బంధుత్వాలు ఆత్మీయులు ఆత్మీయతలు కరువైన సందర్భంగా మన పూర్వీకుల నుండి సంప్రాప్తించిన ధార్మిక జ్ఞాపకాలు ముందు తరాలకు అందించాలని మన వారిలో ఉన్న వ్యాపార వాణిజ్య సాంస్కృతిక కళా వైద్య ఆధ్యాత్మిక రాజకీయ రంగాలలో ఉండి ధార్మిక సేవలు అందించిన మహానుభావుల చరిత్ర ముందు తరాలకు అందించాలనే ప్రయత్నమే ఈ Vaasavi.net లక్ష్యం.
పూజ, సేవ, ఈవెంట్, న్యూస్, అవసరం, సమస్య మరియు అవకాశం ఏదైనా సరే మన ఆర్య వైశ్య జాతి తో పంచుకోవాలి అని మీరు అనుకుంటున్నారా ? మీ మధ్య వారధిగా మేముంటాం…వాసవి టెంపుల్ కమిటీ ,ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహాసభ, వాసవి క్లబ్, IVF, WAM సంస్థ ఏదైనా సరే మీ సమాచారం ఆర్య వైశ్యులు అందరికీ..
వాసవి టెలిగ్రామ్ గ్రూప్-https://t.me/joinchat/LdGpbRIu3LU1YjA1, వాసవి వెబ్సైట్- vaasavi.net , వాసవి ఆప్- App,వాసవి యూట్యూబ్ ఛానల్- Youteube ల ద్వారా సమాచారాన్ని అందరికీ చేరవేస్తాం. మీ సమాచారాన్ని కింది నంబర్ కు వాట్సప్ లేదా టెలిగ్రామ్ చేయండి – 8125766155