vaasavi ashtotaramvaasavi ashtotaram
Spread the love

  1.  శ్రీ వాసవాంబాయై నమ:
  2. ఓం కన్యకాయై నమః
  3. ఓం జగన్మాత్రే నమః
  4. ఓం ఆదిశక్త్యై నమః
  5. ఓం కరుణయై నమః
  6. ఓం దెవ్యై నమః
  7. ఓం ప్రకృతి రూపిణ్యై నమః
  8. ఓం విధాత్రేయై నమః
  9. ఓం విధ్యాయై నమః
  10. ఓం శుభాయై నమః
  11. ఓం ధర్మ స్వరూపిణ్యై నమః
  12. ఓం వైశ్యా కులోద్భావాయై నమః
  13. ఓం సర్వస్తయై నమః
  14. ఓం సర్వజ్ఞయై నమః
  15. ఓం నిత్యాయై నమః
  16. ఓం త్యాగ రూపిణ్యై నమః
  17. ఓం భధ్రాయై నమః
  18. ఓంవేదావేదయై నమః
  19. ఓం సర్వ పూజితాయై నమః
  20. ఓం కుసుమ పుత్రికయై నమః
  21. ఓం కుసుమాన్ నంధీ వత్సలయై నమః
  22. ఓం శాంతాయై నమః
  23. ఓం ఘంబీరాయై నమః
  24. ఓం శుభయై నమః
  25. ఓం సౌంధర్య హృదయయై నమః
  26. ఓం సర్వాహితాయై నమః
  27. ఓం శుభప్రధాయై నమః
  28. ఓం నిత్య ముక్తాయై నమః
  29. ఓం సర్వ సౌఖ్య ప్రధాయై నమః
  30. ఓం సకల ధర్మోపాధేశాకారిణ్యై నమః
  31. ఓం పాపహరిణ్యై నమః
  32. ఓం విమాలయై నమః
  33. ఓం ఉదారాయై నమః
  34. ఓం అగ్ని ప్రవేసిన్యై నమః
  35. ఓం ఆదర్శ విరమాత్రే నమః
  36. ఓం అహింసస్వరూపిణ్యై నమః
  37. ఓం ఆర్య వైశ్యా పూజితయై నమః
  38. ఓం భక్త రక్ష తతారయై నమః
  39. ఓం ధుష్ట నిగ్రహయై నమః
  40. ఓం నిష్కాలయై నమః
  41. ఓం సర్వ సంపత్ ప్రధాత్రే నమః
  42. ఓం దారిధ్ర ధ్వంశన్యై నమః
  43. ఓం త్రికాల జ్ఞాన సంపన్నయై నమః
  44. ఓం లీలా మానస విగ్రహయై నమః
  45. ఓం విష్ణువర్ధన సంహారికాయై నమః
  46. ఓం సుగుణ రత్నాయై నమః
  47. ఓం సాహసో సౌంధర్య సంపన్నాయై నమః
  48. ఓం సచిదానంద స్వరూపాయై నమః
  49. ఓం విశ్వరూప ప్రదర్శీణ్యై నమః
  50. ఓం నిగమ వేదాయై నమః
  51. ఓం నిష్కమాయై నమః
  52. ఓం సర్వ సౌభాగ్య దాయిన్యై నమః
  53. ఓం ధర్మ సంస్థాపనాయై నమః
  54. ఓం నిత్య సేవితాయై నమః
  55. ఓం నిత్య మంగళాయై నమః
  56. ఓం నిత్య వైభవాయై నమః
  57. ఓం సర్వోమాధిర్ముక్తాయై నమః
  58. ఓం రాజారాజేశ్వరీయై నమః
  59. ఓం ఉమాయై నమః
  60. ఓం శివపూజ తత్పరాయై నమః
  61. ఓం పరాశక్తియై నమః
  62. ఓం భక్త కల్పకాయై నమః
  63. ఓం జ్ఞాన నిలయాయై నమః
  64. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
  65. ఓం శివాయై నమః
  66. ఓం భక్తి గమ్యాయై నమః
  67. ఓం భక్తి వశ్యాయై నమః
  68. ఓం నాధ బింధు కళా తీతాయై నమః
  69. ఓం సర్వోపద్ర నివరిన్యై నమః
  70. ఓం సర్వో స్వరూపాయై నమః
  71. ఓం సర్వ శక్తిమయ్యై నమః
  72. ఓం మహా బుధ్యై నమః
  73. ఓం మహసిద్ధ్యై నమః
  74. ఓం సహృదాయై నమః
  75. ఓం అమృతాయై నమః
  76. ఓం అనుగ్రహ ప్రధాయై నమః
  77. ఓం ఆర్యయై నమః
  78. ఓం వసు ప్రదాయై నమః
  79. ఓం కళావతాయై నమః
  80. ఓం కీర్తి వర్ధిణ్యయై నమః
  81. ఓం కీర్తిత గుణాయై నమః
  82. ఓం చిదానాందాయై నమః
  83. ఓం చిదా ధారాయై నమః
  84. ఓం చిదా కారాయై నమః
  85. ఓం చిదా లయయై నమః
  86. ఓం చైతన్య రూపిణ్యై నమః
  87. ఓం యజ్ఞ రూపాయై నమః
  88. ఓం యజ్ఞఫల ప్రదాయై నమః
  89. ఓం యజ్ఞ ఫల దాయై నమః
  90. ఓం తాపత్రయ వినాశిన్యై నమః
  91. ఓం శ్రేష్టయ నమః
  92. ఓం శ్రీయుథాయ నమః
  93. ఓం నిరంజనాయా నమః
  94. ఓం ధీన వత్సలాయై నమః
  95. ఓం దయా పూర్ణాయ నమః
  96. ఓం తపో నిష్టాయ నమః
  97. ఓం గుణాతీతాయై నమః
  98. ఓం విష్ణు వర్ధన వధన్యై నమః
  99. ఓం తీర్థ రూపాయై నమః
  100. ఓం ప్రమోధ దాయిన్యై నమః
  101. ఓం భోవంధ వినజీన్యై నమః
  102. ఓం భగవత్యై నమః
  103. ఓం అపార సౌఖ్య దాయిన్యై నమః
  104. ఓం ఆశ్రిత వత్సలాయై నమః
  105. ఓం మహా వ్రతాయై నమః
  106. ఓం మనొరమాయై నమః
  107. ఓం సకలాబీష్ట ప్రదయిన్యై నమః
  108. ఓం నిత్య మంగళ రూపిణ్యై నమః
  109. ఓం నిత్యోత్సవాయై నమః
  110. ఓం శ్రీ కన్యకా పరమేశ్వర్యై నమః

Spread the love

By admin

One thought on “శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తరం-(Sri Vasavi Kanyaka Parameshwari Ashtothram)”
  1. అందరికీ ఉపయోగపడే సమాచారం ధన్యవాదములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *