rahu kala pujarahu kala puja
Spread the love

జాతకభాగంలోరాహుదోషగోచారరిత్యారాహచెడుప్రభావంఅదికమైయిబ్బందులుకల్గుచున్నప్పుడు.మానశికరోగాలు.మెదడు.నరాలుకుసంభదించిఅనారోగ్యబాధలు.మానశికరోగాలుతో.ఉన్మాదంకల్గినప్పుడూ.రాహుకాలంలో దుర్గమ్మని తలచుకొని పూజ చేస్తే మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. ప్రతీరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరనివారు, మంగళ / శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాల మంచిది. అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా పూజాగదిని శుభ్రం చేసుకొని, దీపారాధన చేసి, శ్రీ దుర్గా స్తోత్రం చదివి మినపగారెలునైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే, ఓ రోజు నిమ్మకాయ పులిహొర మరో రోజు అటుకుల పులిహొర నైవేద్యం పెట్టి ఎదైన పని మనసులో అనుకొని రాహుకాలపూజ మొదలుపెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా పెడ్తారు. ఇది కూడా చాలా మంచిది. (నిమ్మడొప్పలనందుఆవునేతితోదీపారాధనచేసి)పూజజరిపిస్తేతక్షణఫలితంపొందగలరు

రాహుకాల సమయం :

సోమవారం – ఉ 7:30 -9:00

మంగళవారం – మ 3:00 -4:30

బుధవారం – మ 12.00 – 1:30

గురువారం – మ 1:30 – 3:00

శుక్రవారం – ఉ 10:30 – 12:00

శనివారం – ఉ 9:00 – 10:30

ఆదివారం – సా 4:30 – 6:00


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *