Spread the love

🕉️ జై వాసవి మాత
🕉️ జై జై వాసవి మాత
🏢 వాసవి భవన్ 🏢
🏢 వసతి గదుల సముదాయము🏢
🔱 శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్
మొదటి బైపాస్ మెయిన్ రోడ్
టెంపుల్ పార్కింగ్ దగ్గర
వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ రాష్ట్రం
🔱 శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ
👉 ఆర్జిత సేవలు మరియు నిత్యపూజలు
వివరములు
👉1.రుద్రాభిషేకం గర్భాలయంలో
టికెట్ రుసుము
₹ 1000=00రూపాయలు*
👉2.అన్న పూజ గర్భాలయంలో
₹ 1000=00 రూపాయలు
👉3.చండీ సహిత రుద్ర హోమం
₹ 1516=00 రూపాయలు
👉4.శివ కళ్యాణం
₹ 1500=00 రూపాయలు
👉5. మహాలింగార్చన
₹ 1000=00 రూపాయలు
👉6.సత్యనారాయణ స్వామి వ్రతం
₹ 600=00 రూపాయలు
👉7. పెద్ద సేవ
₹ 350=00రూపాయలు👉8. పల్లకి సేవ
₹ 200=00 రూపాయలు
👉9.కోడే మొక్కు
₹ 200=00 రూపాయలు
👉10 కుంకుమ పూజ
₹ 300=00 రూపాయలు
👉11.ఆకుల పూజ
గర్భాలయంలో
₹ 1000=00 రూపాయలు
👉12.లడ్డు భోగము
₹ 700=00 రూపాయలు
👉13.సిరా భోగము
₹ 600=00 రూపాయలు
👉14. పులిహోర భోగము
₹ 200=00 రూపాయలు
👉15.లారీ, బస్సు, మరియు కార్ వాహన పూజ
₹ 400=00రూపాయలు👉16.ఆటో,టెంపో మరియు ద్విచక్ర వాహన పూజ
₹ 250=00 రూపాయలు
👉17.శీఘ్ర దర్శనము
ఒక్కరికి
₹ 100=00రూపాయలు👉18.కేశఖండనం టికెట్
₹ 20=00 రూపాయలు
👉19.అభిషేకం లడ్డు
ఒక్కటి
₹ 100=00 రూపాయలు
👉 20. లడ్డు ఒక్కటి
₹ 20=00 రూపాయలు
👉 21.పులిహోర ఒక్క ప్యాకెట్
₹ 15=00 రూపాయలు
👉22.గండ దీపము
ఒక్కరికి
₹ 5=00 రూపాయలు
👉 వేములవాడ దేవస్థానం అనుబంధ దేవాలయం
🔱 సోమేశ్వరాలయంలో
అభిషేకం
₹ 500=00 రూపాయలు
🔱 భీమేశ్వరాలయంలో
రుద్రాభిషేకం గర్భాలయంలో
₹ 516=00 రూపాయలు
👉 నవగ్రహ పూజ
₹ 516=00 రూపాయలు
👉 ద్వాదశ జ్యోతిర్లింగములు అభిషేకం
₹ 516=00 రూపాయలు
🔱 శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గర్భాలయం లో జరిగే పూజలు
అభిషేకం,అన్నపూజ మరియు ఆకుల పూజ
శుక్ర వారం ఆదివారం మరియు సోమవారం రోజులలో ఉండవు
భక్తులు గమనించగలరు
🔱 వేములవాడ దేవాలయం యొక్క మెరుగైన సమాచారం కొరకు ఎల్లవేళలా
మీ సేవలో
👱‍♂️ *సత్రం చైర్మన్ *తాటికొండ పవన్ కుమార్*
Cell📱 9411974047
కళ్యాణ్ కుమార్
Cell📱9133003351
9121614001
🏦 శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవిఅన్నపూర్ణ* నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ


Spread the love

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *