Spread the love

తేది.10.09.2022

Vasavi Royal Pearl ENT & Skull Base Research institute ని ప్రారంభించిన గౌ.ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ హరీష్ రావు గారు మరియు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు…

హైదరాబాద్, ఖైరతాబాద్ లో వాసవీ హాస్పిటల్ వాసవీ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన Vasavi Royal Pearl ENT & Skull Base Research institute ని గౌ. ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు, వాసవీ ట్రస్ట్ చైర్మన్ చంద్రయ్య, గంజి రాజమౌళి గుప్త,ఎమ్మెల్సీ బొగ్గరపు దయనంద్ గుప్త, రాష్ట్ర పోలీసు హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, ప్రొఫెసర్. డా,, TN జానకిరామ్, అల్లంపల్లి రవి కుమార్, రమేష్ గిల్లి, Dr,, శ్యామ్, మల్లికార్జున్, రఘునందన్, రవి కుమార్, అశోక్, జ్ఞాన్ చందర్, రమేష్, రాజు, ట్రస్ట్ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Spread the love

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *