Spread the love

హైందవ సంస్కృతి లో అందులోనూ తెలుగు రాష్ట్రాలలో వడిబియ్యనికి ప్రత్యేక స్థానం ఉంది.

మన ఆడపడుచులకు వొడినిండ బియ్యం నింపి పసుపుకుంకుమ లతో నిండు నూరేళ్లూ పిల్లా పాపలతో తో సౌభాగ్యవతి గా జీవించమని పుట్టింటి వారు సారే పెట్టి ఆశీర్వదిస్తారు
ఈ అవకాశం కోసం ఎదురు చూసే ఆడపడుచులు ఎందరో.
కానీ పుట్టింటి వారు లేకపోవడమో ఉన్న వారికి చేసే వీలు లేక పోవడమో కారణాల వల్ల వొడి బియ్యానికి దూరమవుతున్న వారు ఎందరో.
అలాంటి వారి ఆశలు తీర్చడానికి.

ఆడపడుచుల వోడి నింపి అషర్వడించడానికి. మన పొద్దుటురు avopa ముందుకు వచ్చింది.

ఆధ్యాత్మిక , సాంస్కృతిక, సేవ మరియు విద్యా కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా నిర్వహించిన ప్రోద్దు టురు అవోపో వారి వినూత్న కార్యక్రమమే ఈ ఆడపడుచులకు వోడి బియ్యం

ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ్యులు అందరికి తెలియ చేయడం ఏమనగా!
మాఘమాసం సందర్భంగా, మన ఆర్యవైశ్య మహిళలకు ఒడిబియ్యము వల్లించు కార్యక్రమము AVOPA ప్రొద్దుటూరు ద్వారా చేయ దలచినాము. ఒడిబియ్యం అమ్మ గారి ఇంట్లో పెట్టు కోవడానికి వీలు లేని వారికి, మన ఆర్యవైశ్య మహిళలతో (వడిబియ్యము పెట్టే అవకాశం లేని వారికి కూడా పెట్టే అవకాశం) పెట్టించదలచినాము. దాతలందరూ సహాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఒకరికి ఒడిబియ్యం అయ్యే ఖర్చు ₹1000 అవుతుంది. దాతలు ఎన్ని వెయ్యి రూపాయలు ఇస్తే వారితో అంతమందికి వడిబియ్యము పెట్టిస్తాము. మనకు ఆడపిల్లలు లేరు అని అనుకోకుండా, మనం పెట్టే ఆడపడుచులందరూ మన ఇంటి ఆడపడుచులు అన్న భావంతో సంతోషంతో కార్యక్రమము చేయగలుగుతారు. మేము మీకు సహకరించగలము. అందుకు మీరందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా
కోరుచున్నాము.
ఇట్లు
అధ్యక్షులు చుండూరు ఉపేంద్ర
9247834053
మహిళా విభాగం అధ్యక్షురాలు
మిట్ట భాగ్యలక్ష్మి
9985865880
AVOPA, ప్రొద్దుటూరు.
ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు

ప్రొద్దుటూరు AVOPA వారు చేయబోయే వడివియ్యం కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు-
మాలేపాటి సుబ్రహ్మణ్యం 10116
మిట్ట భాగ్యలక్ష్మి2116
రాజా ఎంటర్ప్రైజెస్2116
పాలూరి కృష్ణమూర్తి1116
చిట్టెం రమేష్ 1000
రాయవరం రాజ్యలక్ష్మి1000
దేవరశెట్టి నాగమణి 1000
తాత శివ ప్రసాదు1116
కాసంశెట్టి హేమలత2116
మేడా ధనలక్ష్మి 1000
పువ్వాడి సురేష్ 3000
SBI కుమార్ 1000
S V Steels మేడా జీవన్ 1000
పబ్బతి బాల బ్రహ్మయ్య 1000


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *