Traditional Indian Upanayana ceremonyTraditional Indian Upanayana ceremony
Spread the love

జై వాసవి… శ్రీ గురుర్భోనమః

గర్భాష్టమేబ్దే కుర్వీతబ్రహ్మణస్యోపనయనమ్ గర్భాదేకాదశే రాజ్ఞః గర్భాత్తు ద్వాదశే విశః

బ్రాహ్మణునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేయాలి. క్షత్రియుడికి పదకొండవ సంవత్సరంలో ఉపనయనం చేయాలి. వైశ్యులకు పన్నెండవ సంవత్సరంలో ఉపనయనం చేయాలి.

శ్రీ గురుభ్యోన్నమః

వైశ్యుల కుల గురువు పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహాస్వామిజి గారి దివ్య మంగళ శాసనములతో 12 సంవత్సరాలు వైశ్య వాటువు (పిల్లలకు) సామూహిక ఉపనయన సంస్కారములు వైశ్య గురుమఠము హలదీపురములో ఉచితముగా ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నాము.

ఈ సంవత్సరం తేదీ 3 మే 2024, శుక్రవారం ఉదయం 8 గంటలకు చేయుచున్నాము. ఇట్టి కార్యక్రమములో సమస్త వైశ్య సమాజం యొక్క ఉన్నతి కొరకు వైశ్య పిల్లలకు ఉపనయన సంస్కారము జరుపబడును.

ఇట్టి కార్యక్రమములో పాలుపంచుకోదలచిన వారు తేదీ 28 ఏప్రిల్ 2024 లోగా వారి పేర్లు మా యొక్క మొబైల్ నెంబర్ను సంప్రదించి నమోదు చేసినట్లయితే వైశ్య గురు గురుమఠంలో వారి పిల్లలకు గురువుగారి సమక్షంలో ఉపనయన సంస్కారము నిర్వహించబడును.

SHRI SANSTHAN VAISHYA GURU MATH, Haldipur, Karnataka – 581327

VAISHYA SADAN Gaighat, Varanasi- 221001

Ph: 9441431428, 9481454195

Website: www.vaishyagurumath.com, e-mail: haldipurmath@gmail.com

Jai Vasavi… Sri Gurubhyo Namaha,

According to the divine decree of the revered and worshipped Sri Sri Vamanashram Mahaswamiji, the Vaishya Guru Math, Haldipuram, has been conducting group Upanayana ceremonies (initiation into Vedic studies) for Vaishya children for the past 12 years with divine blessings and auspicious commandments.

In this year, on the auspicious date of May 3, 2024, Friday, we are conducting the ceremony from sunrise at 8:00 AM. We are organizing these ceremonies annually at Haladipuram for the upliftment of the Vaishya community. All Vaishya children are cordially invited to participate in this sacred ritual. Registrations for the event are open until April 28, 2024. Please register by providing your names and mobile numbers to our Vaishya Guru Math.

The ceremony will be conducted under the guidance of our revered gurus, ensuring the spiritual growth and cultural preservation of our community.

SHRI SANSTHAN VAISHYA GURU MATH, Haldipur, Karnataka – 581327

VAISHYA SADAN Gaighat, Varanasi- 221001

Ph: 9441431428, 9481454195

Website: www.vaishyagurumath.com,

e-mail: haldipurmath@gmail.com


Spread the love

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *