చిరుప్రాయంలోనే పురస్కారాలు గర్వకారణం
పదో తరగతిలోనే విద్యార్థులు సత్కారం పొందడం గొప్ప ప్రశంసని, వారి తల్లిదండ్రులకు గర్వకారణం అని నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారని, ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించి ఇష్టమైన రంగంలో ఉన్నత శిఖరాలు…





