Mahabharath Quiz
మహాభారత క్విజ్‌కి స్వాగతం! ఈ ఉత్తేజకరమైన ఛాలెంజ్‌లో ఈ ప్రాచీన భారతీయ ఇతిహాసం గురించి మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి
Arya Vysya Community Portal – News, Temples, Stotras & Jobs
మహాభారత క్విజ్‌కి స్వాగతం! ఈ ఉత్తేజకరమైన ఛాలెంజ్‌లో ఈ ప్రాచీన భారతీయ ఇతిహాసం గురించి మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి
ఆధ్యాత్మిక విశేషాలకు సంబంధించిన ప్రశ్నల క్విజ్!ఆధ్యాత్మిక విశేషాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరీక్షించుకోండి. మీరు అన్ని సమాదానాలు ఇచ్చాక స్కోర్ ను చూసుకోవచ్చు. క్విజ్ పూర్తి అయ్యాక ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి
Introduction: In a significant move to empower the underprivileged and meritorious students of their community, the AVOPA AP Educational Trust has announced its decision to distribute scholarships. The primary objective…
ఆర్య వైశ్యులు ఆదర్శప్రాయమైన సహకారాలతో భారతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఆర్య వైశ్య సంఘం భారతీయ ఆర్థిక వ్యవస్థలో నిస్సందేహంగా ప్రధాన పాత్ర పోషించింది, వివిధ రంగాలలో వారి సహకారాన్ని ఉదాహరణగా చూపింది. వారి వ్యవస్థాపక స్ఫూర్తి, శ్రేష్ఠతకు…
ఆదోని : సంతానం లేని వారికి జూలై 2న పట్టణంలోని వాసవి కళ్యాణ మందిరంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎన్ఆర్ఐ, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు నగేష్ కాకుబాళ్ తెలిపారు. శనివారం ఎస్‌కెడి కాలనీ 3వ రోడ్డులోని వైట్…
Celebrating Mr. Krishna Mohan’s Appointment to the National Tourism Advisory Council పరిచయం: భారతదేశంలోని పర్యాటక పరిశ్రమకు ఒక ముఖ్యమైన అభివృద్ధిలో, సదరన్ ట్రావెల్స్ మరియు హోటల్స్ ఢిల్లీకి గౌరవనీయమైన మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ మోహన్, భారత…
పరిచయం:వాసవి ఆర్య వైశ్య హాస్టల్ ట్రస్ట్, హైదరాబాద్‌లోని ప్రఖ్యాత IAS కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి, ఔత్సాహిక యువ వైశ్యులకు మరియు ఇతర గ్రాడ్యుయేట్‌లకు అసాధారణమైన అవకాశాన్ని ప్రకటించడం గర్వంగా ఉంది. UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) కోసం ఉచిత కోచింగ్…
“ఆర్యవైశ్యులకు శుభవార్తమీ ఇంటిలో పెళ్లి ఈడుకు వచ్చిన అబ్బాయి గాని అమ్మాయి గాని ఉన్నారా!ఉంటే ఈ వార్త మీ కోసమే.👉 రాష్ట్ర అవోపా తరపున జులై 22, 23 వ తారీకు హైదరాబాద్ నాగోల్ శుభం A/C ఫంక్షన్ హాల్ నందు…
ధర్మవరం : పట్టణములోని వాసవి మాత దేవాలయంలో మంగళవారం ఆషాడ మాసం ప్రారంభంగా ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి మాతను గోరింటాకు అలంకరణలో శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో చక్కగా అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నారాయణ మూర్తి…
నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్ లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువ పారిశ్రామికవేత్త…