AvopaAvopa
Spread the love

“ఆర్యవైశ్యులకు శుభవార్త
మీ ఇంటిలో పెళ్లి ఈడుకు వచ్చిన అబ్బాయి గాని అమ్మాయి గాని ఉన్నారా!
ఉంటే ఈ వార్త మీ కోసమే.
👉 రాష్ట్ర అవోపా తరపున జులై 22, 23 వ తారీకు హైదరాబాద్ నాగోల్ శుభం A/C ఫంక్షన్ హాల్ నందు వధూవరుల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేశాము.
👉ఈ వధూవరుల పరిచయ వేదికలో మీ పిల్లలను ఎన్రోల్మెంట్ చేయించి నట్లయితే మీకు చాలా చక్కటి సంబంధాలు ఒకే దగ్గర కొన్ని వందలు లభిస్తాయి.
👉ఇందులో సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, అడ్వకేట్లు, ఇండస్ట్రియ లిస్టులు, వ్యాపారస్తులు మరియు ఎన్నారై సంబంధాలు కూడా ఎన్రోల్మెంట్ చేయిస్తున్నారు.
👉ఈ యొక్క వెబ్సైట్ నిరంతరము కొనసాగుతుంది ఉదాహరణకు తెలుగు మాట్రిమోనీ మరియు ఇతర మ్యాట్రిమోనీ వలె నిరంతరము ఉంటుంది.
👉మీరు పెళ్లి సంబంధం కుదిరే వరకు ఇందులో కొనసాగవచ్చు. అదేవిధంగా మీకు పెళ్లి సంబంధం కుదిరిన యెడల మీకు మీరే ఎగ్జిట్ కావచ్చు. మీరు పొందుపరిచిన సమాచారము రిజిస్ట్రేషన్ అయిన వాళ్లు లాగిన్ అయితే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది
👉మీయొక్క టౌన్ లోని అవోపా సభ్యులను సంప్రదించి ఈ యొక్క వివాహ పరిచయ వేదికలో మీ యొక్క పిల్లలు పేర్లు నమోదు చేసుకోగలరు.
👉ఇంత చక్కటి అవకాశాన్ని రాష్ట్ర అవోప సమాజ సేవలో భాగంగా,లాభాపేక్ష లేకుండా మీకోసం చేస్తుంది.
👉 ఇలాంటి అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.
రిజిస్ట్రేషన్ లింక్
http://telanganaavopa.org
మీ
మలిపెద్ధి శంకర్
అధ్యక్షులు
రాష్ట్ర అవోప.
పోలా శ్రీధర్
ప్రధాన కార్యదర్శి
కంది కొండ శ్రీనివాస్
ఆర్థిక కార్యదర్శి.
కట్ట రవి మేడ్చల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్
పోల కోటేశ్
సెక్రెటరీ స్టేట్ అవోపా తెలంగాణ
6300708553


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *