Author: admin

Display Image Kapil Kapil Business Park
Vasavi temple

Vasavi Temple Chanda Nagar, Hyderabad

దేహో దేవాలయ: ప్రోక్తో జీవ: ప్రోక్త స్సనాతన: త్యజేదజ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్‌” దేహమే దేవాలయం. జీవుడు ఈశ్వర స్వరూపం.అజ్ఞానమనే నైర్మాల్యాన్ని తీసి వేసి… నీవే నేను అనే భావంతో పూజించాలి. ఆత్మకు దేహం ఆలయమైనట్లే, ఇంటికి పూజామందిరం, ఊరికి…

ఆర్యవైశ్య కల్యాణ మండపం ప్రారంభం

చిలకలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వాసవీ ఆర్య వైశ్య కల్యాణ మండపాన్ని విజయనగరం ఎమ్మెల్యే, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి గురువారం ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ..…

మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షులుగా సూరిశెట్టి ప్రసాద్ గుప్తా

మైదుకూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సౌమ్యుడు ,ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షుడు సూరిశెట్టి ప్రసాద్ గుప్తాను ఆర్యవైశ్య కమిటీ, ఆర్య వైశ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం మాజీ అధ్యక్షుడు రెడ్డయ్య శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి…

tiranga

జాతీయ జెండాలను పంపిణీ చేసిన రాయికల్ పట్టణ ఆర్య వైశ్యులు

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారతప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగ(భారతదేశంలో ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకంఎగురవేయాలని) కార్యక్రమాన్ని చేపట్టింది. దాంట్లో భాగంగా రాయికల్ పట్టణ ఆర్య వైశ్యులు…

ధర్మారంలో ఆర్యవైశ్యుల వనభోజనాలు

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వాసవి క్లబ్ ధర్మారం & ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో వన భోజనాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆట…

ఆర్యవైశ్య యువజన సంఘం ఉపాధ్యక్షునిగా అరుణ్

ఆర్యవైశ్య యువజన సంఘం పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షునిగా పెద్దపల్లి పట్టణానికి చెందిన గుండా అరుణ్ ని నియమించినట్లు యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ జిల్లా యువజన ఉపాధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆర్యవైశ్య…

gothras

తిరుపతి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

🙏జై వాసవి జై జై వాసవి 🙏 తిరుపతిలో ఉన్న ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి రాబోయే శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతి అయినటువంటి శ్రావణ శుక్రవారం రెండో వారం అందునా వరలక్ష్మి వ్రతం ఈ సందర్భంగా మన ఆలయంలో…

Ketharinath Annadana Seva Samithi

Kedharinath Annadhana Samithi – Vehicle inauguration

కేథారినాథ్ అన్నదాన సేవా సమితి – సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన వాహనాన్ని ప్రారంభించిన;రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఈరోజు సిద్దిపేట జిల్లా, సిద్ధిపేట శరభేశ్వర దేవాలయం లో కేథారినాథ్ అన్నదాన సేవా…

Avopa

తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గ సమావేశం – మహాజన సభ నిర్వహణ తేదీ నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గ సమావేశము తేదీ 18.7.2021 రోజున ఉ.11 గం. లకు ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య హాస్టల్ వసతి భవనం సమావేశ మందిరంలో జరిగినది. ఈ సమావేశంలో అజెండా అంశాలను క్షుణ్ణంగా చర్చించినారు. తదుపరి అవోపా న్యూస్ బులెటిన్…

vysyavaradhi

Vysya Varadhi వైశ్య ప్రపంచంలో సరికొత్త శకానికి నాంది.

వైశ్య కుటుంబ సభ్యులందరికీ శుభవార్త… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన వైశ్య బంధువులందరినీ ఒక త్రాటి మీద నిలపడానికి ఒక మహాత్తరమైన కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది… అదే VYSYA VARADHI website….ఇది facebook లాగ పనిచేస్తుంది ఇది ఒక సోషల్…