Spread the love

ఆర్యవైశ్య యువజన సంఘం పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షునిగా పెద్దపల్లి పట్టణానికి చెందిన గుండా అరుణ్ ని నియమించినట్లు యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ జిల్లా యువజన ఉపాధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆర్యవైశ్య యువజన సంఘ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు.


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *