vysyavaradhivysyavaradhi
Spread the love

వైశ్య కుటుంబ సభ్యులందరికీ శుభవార్త… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన వైశ్య బంధువులందరినీ ఒక త్రాటి మీద నిలపడానికి ఒక మహాత్తరమైన కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది… అదే VYSYA VARADHI website….ఇది facebook లాగ పనిచేస్తుంది ఇది ఒక సోషల్ నెట్వర్క్ యాప్…. అంతేకాకుండా ఇది ఇది మ్యాట్రిమోనీ వెబ్సైట్ లాగా కూడా పని చేస్తుంది దీంట్లో మన వైశ్యులందరూ వారి వారి పేరు మీద అకౌంట్స్, పేజెస్, గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు… తన జీవిత భాగస్వామి వెతకడం తోపాటు మన ప్రోడక్ట్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. మన కార్యక్రమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వాళ్ళందరికి ఒక్క క్లిక్ తో తెలిసేలా చేస్తుంది ఈ సంచలనాత్మకమైన VYSYA VARADHI WEBSITE …


రండి Let us connect …
మన వైశ్యులో ఐక్యత తక్కువ అనే అపోహ దూరం చేద్దాం.

JAI VYSYA VARADHI… JAI JAI VASAVI మాత.

Vysya Varadhi వైశ్య ప్రపంచంలో సరికొత్త శకానికి నాంది.

Why Vysya Varadhi…

వైశ్యులందరమూ ఓకే గ్రూపులోకి రాగలిగితే ఇంకా ఎన్నో సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది.*
ఉదాహరణకు పెళ్లి ఉద్యోగం బీదరికం మొదలైనవి.

అలాగే మనలో మనకు ఇంకా చాలా రకాలుగా ఈ ప్లాట్ఫారం ను ఉపయోగించుకోవచ్చు.
ఉదాహరణకు
ఇల్లు అద్దె కు ఇవ్వవచ్చు తీసుకోవచ్చు
ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఫ్యాకర్స్ తో టై అప్ చేసుకుని ఖర్చు ఆదా చేసుకోవచ్చు
ఎక్కువ మంది ఓకే హాస్పిటల్ కి విజిట్ చేస్తే కన్సెషన్లు దొరుకుతాయి.
ఎన్నో రకాల ఐటమ్స్ మాన్యుఫాక్చర్ర్స్ తో కాంటాక్ట్ చేసి ఎక్కువ మంది వారి వద్ద కొంటామంటే తక్కువ రేట్ల కు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి.

ఈ అభిప్రాయం నచ్చితే జాయిన్ అవ్వండి ఫార్వర్డ్ చెయ్యండి.
ఒకే వేదికలోకి రండి.

కలుసుకుందాం
కలసి ఉందాం
కలసి సాధిద్దాం

http://Vysyavaradhi.com

వైశ్యవారధి విద్య వైద్యం నిరుద్యోగం బీదరికం తో పాటు పెళ్లి కూడా ఒక సమస్య గా మారడాన్ని గమనించి తనవంతు గా ఓకే పెళ్లి వేదికగా రూపొందించడానికి ప్రయత్నిస్తుంది.

వేలాది మంది వివాహం కోసం చూస్తున్న వారిని ఒకే రె వేదికపైకి తీసుకొస్తుంది.

ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి

కలుసుకుందాం
కలసి ఉందాం
కలసి సాధిద్దాం

http://Vysyavaradhi.com

సమయానుకూలంగా వెళ్లితీరాలి.. లేకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా మారవచ్చు.!?
1998 లో, 1,70,000 మంది ఉద్యోగులు కోడాక్లో పనిచేశారు మరియు వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్ను అమ్మారు. ఐనప్పటికీ కొన్ని సంవత్సరాలలో, డిజిటల్ ఫోటోగ్రఫీ వాటిని మార్కెట్ నుండి తరిమివేసింది..
కోడాక్ దివాళా తీసింది, మరియు ఉద్యోగులందరూ రోడ్డుపై పడ్డారు.

HMT (watch)
బజాజ్ (స్కూటర్)
డయనోరా (టీవీ)
మర్ఫీ (రేడియో)
నోకియా (మొబైల్)
రాజ్డూత్ (బైక్)
అంబాసిడర్ (కార్)
Etc., Etc..
చెప్తుపోతుంటే, List చాలదు..

మిత్రులారా,
వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు, అయినప్పటికీ అవి మార్కెట్కు దూరంగా ఉన్నాయి !!
కారణం ???
ఓకేఒక్కటి UPDATE.
they DIDN’T UPGRADE
కాలక్రమేణా అవి మారలేదు. !!

రాబోయే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయని మీకు తెలుసా..?
గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి నిశితంగా పరిశీలించి చూడండి. అవి మీకు
నాల్గవ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం… పలుకుతుంటాయి.

🔥ఉబెర్ కేవలం ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ, అది ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థ.

🔥సంతంగా హోటల్ లేనప్పటికీ, ఎయిర్బిఎన్బి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ.

Zomato, swiggy, Paytm, ola cabs, oyo rooms వంటి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి.

🔥యుఎస్లో యువ న్యాయవాదుల కోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు. ఎందుకంటే ఐబిఎం వాట్సన్ సాఫ్ట్వేర్ క్షణంలో మంచి న్యాయ సలహాలను ఇస్తుంది. రాబోయే పదేళ్లలో, 90% యుఎస్ న్యాయవాదులు నిరుద్యోగులు అవుతారు..

🔥వట్సన్ అనే సాఫ్ట్వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు కచ్చితంగా అంచనా వేస్తుంది. దీని వల్ల మెడికల్ రంగంలో ఎన్నో మార్పులు రావచ్చు. ఎన్నో లక్షలాది మంది నిరుద్యోగులు కావచ్చు.

2030 నాటికి కంప్యూటర్లు మనుషులకన్నా చాలా తెలివైనవిగా ఉంటాయి.

రాబోయే పదేళ్లలో, 60% కార్లు (ప్రపంచంలో) రోడ్ల పై ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ కార్లు. Driverless కార్లదే రాజ్యం..

🔥 ఎలక్ట్రిక్ వినియోగం పెరగడంతో, పెట్రోల్ వినియోగం 60% తగ్గుతుంది. అన్ని అరబ్ దేశాలు దివాళావైపు పరుగులుతీస్తాయి.

మీరు ఉబెర్ వంటి సాఫ్ట్వేర్ నుండి కారును పొందుతారు, మరియు కొద్ది క్షణాల్లో డ్రైవర్లేని కారు మీ తలుపు వద్ద నిలబడుతుంది. మీరు దానిని ఎవరితోనైనా పంచుకుంటే, ఆ రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది.

🔥కర్లు డ్రైవర్ లేని కారణంగా 90% ప్రమాదాలు ఆగిపోతాయి.. ఇది కార్ ఇన్సూరెన్స్ అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.

🔥 డరైవర్ వంటి ఉపాధి భూమిపై క్రమేపీ తగ్గిపోతుంది. నగరాలు మరియు రోడ్ల నుండి 90% కార్లు అదృశ్యమైనప్పుడు, ట్రాఫిక్ మరియు పార్కింగ్ వంటి సమస్యలు అదృశ్యమవుతాయి …

20 సంవత్సరాల క్రితం పిసిఓ లేని చోటు లేదు. మొబైల్ ఫోన్ శకం మొదలవగానే పిసిఓ లు, కాయిన్ బాక్స్ లు మూసివేయడం ప్రారంభమైంది.. అప్పుడు ఆ పిసిఓ లలో ఫోన్ రీఛార్జ్ అమ్మడం ప్రారంభించారు.

🔥 ఇప్పుడు రీఛార్జ్ కూడా ఆన్లైన్లో ప్రారంభమైంది.

మీరు ఎప్పుడైనా గమనించారా ..?

ఈ రోజుల్లో, మార్కెట్లో ప్రతి మూడవ దుకాణం మొబైల్ ఫోన్లదే..
అమ్మకం, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ.. జరుగుతోంది

ఇప్పుడు అంతా పేటీఎమ్ జమానా..
ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే.. etc
ఇప్పుడు ప్రజలు తమ ఫోన్ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు.. ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి .. కరెన్సీ నోట్.. ప్లాస్టిక్ మనీగా (డెబిట్) కార్డుగా మార్పుచెందింది.. ఇప్పుడు అది డిజిటల్గా మారింది.

🔥 పరపంచం చాలా వేగంగా మారుతోంది .. కళ్ళు, చెవులు మాత్రమే కాదు, మీ మెదడు/మనస్సు కూడా తెరిచి ఉంచండి. లేకపోతే మీరు తప్పక వెనుకబడిపోతారు..

కాలక్రమేణా మార్పు సహజం
అందువల్ల …
ఒక వ్యక్తి తన వ్యాపారాన్ని మరియు అతని స్వభావాన్ని కాలక్రమేణా మారుస్తూ ఉండాలి.

“టైమ్ టు టైమ్ అప్డేట్ & అప్గ్రేడ్”

సమయంతో కదిలి విజయం సాధించండి.

మీ అభివృద్ధిలో తోడు ఉంటుంది మన వైశ్య వారధి…

Promote your Products, services and Business for free on vysysvaradhi.com

మనదైన మన ప్రపంచం లోకి మిమ్మల్ని స్వాగతిస్తుంది vysyavaradhi .

ప్రపంచంలో వైశ్యులందరికి ఓకే వేదికగా...

కలుసుకుందాం, కలసి ఉందాం, కలసి సాధిద్దాం.

The one and only social network for aryavysya

Vysyavaradhi.com


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *