Vasavi Temple Chanda Nagar, Hyderabad
దేహో దేవాలయ: ప్రోక్తో జీవ: ప్రోక్త స్సనాతన: త్యజేదజ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్” దేహమే దేవాలయం. జీవుడు ఈశ్వర స్వరూపం.అజ్ఞానమనే నైర్మాల్యాన్ని తీసి వేసి… నీవే నేను అనే భావంతో పూజించాలి. ఆత్మకు దేహం ఆలయమైనట్లే, ఇంటికి పూజామందిరం, ఊరికి…