శ్రీ జి.కిషన్ రెడ్డి గార్కి EWS రిజర్వేషన్ల సమస్యల పై వినతిపత్రం సమర్పణ
ఈ రోజు ఢిల్లీలో కేంద్ర పర్యాటక & సాంస్కృతిక మంత్రివర్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారిని కలసి EWS రిజర్వేషన్ల సమస్యల పై వినతిపత్రం సమర్పించడం జరిగింది…. గౌరవనీయులైన,శ్రీ కిషన్ రెడ్డి గారికి…..కేంద్ర పర్యాటక & సాంస్కృతిక మంత్రివర్యులు…. విషయం :…