Spread the love

IVF కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన; తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..

ఈరోజు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటన లో భాగంగా IVF నియామక పత్రాలు అందజేత!. కార్యక్రమంలో.. భాగంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా IVF అధ్యక్షుడు గా చిలువేరు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా గుండా ప్రమోద్, కోశాధికారిగా గుండా వెంకన్న లను నియమించారు. ఈ సందర్భంగా.. నియామక పత్రాలను రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మరియు జడ్పీచైర్ పర్సన్ కోవ లక్ష్మి గార్ల చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో.. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జడ్పీచైర్ పర్సన్ కోవలక్ష్మి గారు, కాగజ్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్, పెనుగొండ వాస్తయ్యులు నర్సింహా చార్యులు, ప్రధాన అర్చకులు భాస్కరాచారి గారు, రాజ శేఖర్ శర్మ గారు, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రేణికుంట్ల శ్రీనివాస్,వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ బాల సంతోష్,కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా IVF అధ్యక్షుడు చిలువేరు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుండా ప్రమోద్, కోశాధికారి గుండా వెంకన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీను, రవీందర్, ప్రదాన కార్యదర్శి బోనగిరి వేణుగోపాల్, గర్రెపెళ్లి గోపాల్, వెంకటేష్,TRS నాయకులు, వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *