vasavi matavasavi mata
Spread the love

జై శ్రీ వాసవి మాత🙏

Distic V 102 A  Region  1 నుండి మొదలు పెట్టిన కార్యక్రమం.

🙏 *102 గోత్రికులు వారి ఇంట శ్రీ వాసవిమాత*పారాయణం* 🙏

శ్రీవాసవీ మాత సంపూర్ణ దివ్య అనుగ్రహంతో నిరంతర దిగ్విజయాలు పొందండి !

ప్రతి ఒక్కరు శ్రీ వాసవీమాత చరిత్రను తెలుసుకుని ప్రతి ఇంట్లో శ్రీవాసవీ మాత పారాయణం చెయ్యాలి అన్నది మా సంకల్పం!

 శ్రీవాసవీ మాతను పూజించి, శ్రీ వాసవీ మాత చరిత్ర పారాయణం నిర్వహించి నట్లయితే, తప్పకుండా వారి వారి కోరికలు నెరవేరుతాయి !

శ్రీవాసవీ మాతను ప్రతి ఒక్కరు పూజించాలి. అమ్మ వాసవీ మాత ఆది ‘పరాశక్తి’ స్వరూపం  ‘పార్వతీ దేవి’ అంశ ! కలియుగంలో సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, పాటించాలని, శాంతి స్వరూపురాలు అయిన శ్రీ వాసవీ మాత, ధర్మ రక్షణ కోసం, చాతుర్వర్ణాల వారికీ, ఎన్నో హిత బోధనలు చేస్తూ – ‘అహింసా_పద్ధతి’ని పాటించాలని, ఆశీర్వదిస్తూ, 102 గోత్రాల దంపతులతో అగ్నికి తనని తాను ఆత్మార్పణ చేసుకుంది !

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జగజ్జనని వాసవి మాతకు  నిత్య పారాయణ ,అభిషేక, అర్చనాదులు 102 గోత్రీకుల ఇంట్లో నిర్వహిస్తున్నారు.

 ప్రతిరోజు ఒకరి ఇంట ఈ పూజ జరుగుతుంది.  మీ ఇంటిలో కూడా అమ్మ ఆ పరమేశ్వరి  వాసవాంబ నిత్య పూజ ను మీ ఇంట్లో కూడా నిర్వహించుకోవచ్చు.

 ఒకవేళ మీరు చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఇతరులు చేస్తున్న పూజలు జూమ్ zoom ద్వారా పాల్గొనవచ్చు.

 అద్భుతమైన అమ్మవారి నిత్యార్చనలు చేసి, చూసి  వాసవి మాత కృపను పొందగలరు.

పూర్తి వివరాలకు ఈ ఈ కింది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు.

https://chat.whatsapp.com/D9yZVj0w664HdYNVcFdX0u

పూజ లింకు

https://us02web.zoom.us/j/9441618666?pwd=RzVPVmVyZmIwYW5rME5jMzNzTXBZZz09.

5  మెంబెర్స్ కు లక్కీ డిప్ తీసి ప్రైజ్ money ఇవ్వడం జరుగుతుంది

రీజన్ చైర్మన్

 ప్రాజెక్ట్ చైర్మన్

 సుజాతా రావు తన్నీరు

PH .8074931219.

V102A జిల్లా , రీజియన్ 1

నుండి ప్రారంభించిన 102 గోత్రాల వారింట కార్యక్రమం లో
శ్రీ వాసవి మాత పారాయణం చెయ్యవలసిన గోత్రాలు

.వక్కాకుల గోత్రం

కోటకుల గోత్రం

గోపకుల గోత్రం

ఉపమన్యకుల గోత్రం

ప్రోలికుల గోత్రం

చింతకుల గోత్రం

తులసిష్టకుల గోత్రం

.మన్యకుల గోత్రం

.అనుపకుల గోత్రం

దంతికుల గోత్రం

ఘoటకుల గోత్రం

.పలకుల గోత్రం

అయనకుల గోత్రం

అగ్రమూల గోత్రం

.అనుమర్షణ గోత్రం

.క్రానుకుల గోత్రం

.ఇనుపకుల గోత్రం

.ఉసిరికుల గోత్రం

.ఉపరికుల గోత్రం

.కరకపాల గోత్రం

కామిసెట్ల గోత్రం

.క్రమశిష్టకుల గోత్రం

కన్యకుల గోత్రం

కమటకుల గోత్రం

దనదకుల గోత్రం

.ఘనశ్రీల గోత్రం

.చాంగాల గోత్రం

.చినిసెట్ల గోత్రం

చక్రమూల గోత్రం

ఛందోగుకుల గోత్రం

ముద్దుకుల గోత్రం

త్రిమూలకుల గోత్రం

.తుప్పాల గోత్రo

తృకశిష్ట గోత్రం

దేంతకుల గోత్రం

.దీక్షమశెట్ల గోత్రం

దూర శిష్ట గోత్రం

.ధనకుండ గోత్రం

దేనుకుల గోత్రం

.పైడికుల గోత్రం

పాలకుల గోత్రం

పుష్పాల గోత్రం

.పౌత్సకుల గోత్రం

ప్రుధ్విసెట్ల గోత్రం

.త్రువిసిష్ట గోత్రం

.ప్రోడయచకుల గోత్రం

పేరిశేట్ల గోత్రం

పెద్దిశెట్ల గోత్రం

.బ్రమరకుల గోత్రం

. భీమశెట్ల గోత్రం

.వృద్ధికుల గోత్రం

యనశకుల గోత్రం
వసంతకుల గోత్రం
. విక్రమ శెట్ల గోత్రం

ఎలిశిష్ట గోత్రం

.శ్రీ శాలకుల గోత్రం
.శిరిశెట్ల గోత్రం
సమశిస్ట గోత్రం
సుకాల గోత్రం
. సురిశెట్ల గోత్రం

హస్తికుల గోత్రం

హికకుల గోత్రం

ఏలమంచికుల గోత్రం

గుంటకుల గోత్రం

వెంకొల గోత్రం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు పెనుగొండ లో అమ్మవారి సన్నిధిలో ఒక సర్టిఫికేట్ వారి గోత్ర నామాలతో అమ్మవారి పూజ జరిపి అమ్మవారి ఫోటో కుంకుమ మీ అడ్రస్ కు పంపించడం జరుగుతుంది.

🙏 కావున పైన పేర్కొన్న గోత్రాలు కల వారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి శుభాశీస్సులు పొందగలరు అని కోరుతున్నాము🙏

🙏జ శ్రీ వాసవి మాత 🙏

సర్వేజన సుఖినోభంతు
లోక సమస్తా సుఖినోభవంతు

🙏💐🙏💐🤝🙏💐🙏💐


Spread the love

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *