దసరా పండుగ చలువ పందిరి గుంజ ప్రతిష్ఠించిన ఆర్యవైశ్య సంఘం
పెడన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాసవీ క్షేత్రము నందు ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభమై అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్న దసరా పండుగను పురస్కరించుకొని గూడూరు రోడ్ లోని స్థానిక శ్రీ వాసవీ…





