Author: admin

Display Image Kapil Kapil Business Park
alapati krishna mohan

Celebrating Mr. Krishna Mohan’s Appointment to the National Tourism Advisory Council

Celebrating Mr. Krishna Mohan’s Appointment to the National Tourism Advisory Council పరిచయం: భారతదేశంలోని పర్యాటక పరిశ్రమకు ఒక ముఖ్యమైన అభివృద్ధిలో, సదరన్ ట్రావెల్స్ మరియు హోటల్స్ ఢిల్లీకి గౌరవనీయమైన మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ మోహన్, భారత…

free ias coaching

ఔత్సాహిక యువ వైశ్యులకు ఉచిత UPSC CSE కోచింగ్ మరియు మెంటర్‌షిప్ ప్రోగ్రామ్

పరిచయం:వాసవి ఆర్య వైశ్య హాస్టల్ ట్రస్ట్, హైదరాబాద్‌లోని ప్రఖ్యాత IAS కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి, ఔత్సాహిక యువ వైశ్యులకు మరియు ఇతర గ్రాడ్యుయేట్‌లకు అసాధారణమైన అవకాశాన్ని ప్రకటించడం గర్వంగా ఉంది. UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) కోసం ఉచిత కోచింగ్…

Avopa

ఆర్యవైశ్యులకు శుభవార్త: అవోపా తరపున వివాహ పరిచయ వేదిక

“ఆర్యవైశ్యులకు శుభవార్తమీ ఇంటిలో పెళ్లి ఈడుకు వచ్చిన అబ్బాయి గాని అమ్మాయి గాని ఉన్నారా!ఉంటే ఈ వార్త మీ కోసమే.👉 రాష్ట్ర అవోపా తరపున జులై 22, 23 వ తారీకు హైదరాబాద్ నాగోల్ శుభం A/C ఫంక్షన్ హాల్ నందు…

గోరింటాకు అలంకరణలో వాసవి మాత

ధర్మవరం : పట్టణములోని వాసవి మాత దేవాలయంలో మంగళవారం ఆషాడ మాసం ప్రారంభంగా ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి మాతను గోరింటాకు అలంకరణలో శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో చక్కగా అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నారాయణ మూర్తి…

tg venkatesh

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు

నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్ లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువ పారిశ్రామికవేత్త…

చిరుప్రాయంలోనే పురస్కారాలు గర్వకారణం

పదో తరగతిలోనే విద్యార్థులు సత్కారం పొందడం గొప్ప ప్రశంసని, వారి తల్లిదండ్రులకు గర్వకారణం అని నగర డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారని, ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించి ఇష్టమైన రంగంలో ఉన్నత శిఖరాలు…

జహీరాబాద్ విద్యార్థిని వైష్ణవి కి ఆర్యవైశ్య మహాసభ నగదు బహుమతి

పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మహేంద్ర విద్యార్థిని సిద్ధంశెట్టి సాయి వైష్ణవి కి ఆర్యవైశ్య మహాసభ నగదు బహుమతితోపాటు ప్రశంస పత్రాన్ని బహుకరించింది. ఆర్యవైశ్య మహాసభ నేతృత్వంలో హైదరాబాద్ కాచిగూడ వైశ్య వసతి గృహంలో సోమవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి…

ఏపీ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కోనా శ్రీనివాస్

ఏపీ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కోనా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనివాస్ ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన వ్యక్తి, ఈయన గతంలో మండల, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పనిచేసి పలు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను…

ఆర్యవైశ్య విద్యార్థినులకు స్కాలర్ షిప్ లు

తెనాలి పట్టణంలోని ఇంటర్ లో 925 మార్కులు సాధించిన ఇతర డిగ్రీ కోర్స్ లో 80% పైగా మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థినులు తమ మార్కుల నకలు కాపీలు జత చేసిన వారికి 10, 000 స్కాలర్ షిప్ ఇవ్వనున్నామని పెండేల…

మున్సిపల్ చైర్మన్ ను సత్కరించిన ఆర్యవైశ్యులు

ధర్మవరం : పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం నూతనంగా చైర్పర్సన్ గా ఎన్నికైన లక్ష్మి ను భర్త కాచర్ల అంజి దంపతులను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మహిళా మండలి, ఆర్యవైశ్య యువజన సంఘం, తదితర ఆర్యవైశ్య…