ఆర్య వైశ్య మణిపూసలు : Prof. కె.నాగేశ్వర్
నాలుగేళ్ల వరకూ మాటలు సరిగా రాని అబ్బాయి…! ఇప్పుడు వ్యవస్థల్నే ప్రశ్నించే పాత్రికేయుడు. ఆంగ్లం రాదని బావిలో దూకడానికి సిద్ధపడ్డ విద్యార్థి..! నేడు ఎంతో మందిని తీర్చిదిద్దే ఆచార్యుడు. ప్రభుత్వాల లోపాల్ని ఎత్తిచూపే సామాన్యుడు..! శాసనమండలిలో ఓ ప్రజా నాయకుడు. అర్థమైంది…