VASAVI KUTUMBA SURAKSHA PADHAKAM VKSPVASAVI KUTUMBA SURAKSHA PADHAKAM VKSP
Spread the love

*🙏జ వాసవి 🙏🙏జ జై వాసవి🙏��🙏…*

అందరికీ నమస్కారం…

కుటుంబ సురక్ష పథకం-ఆర్య వైశ్యులకు మాత్రమే

🏵 ఈ అవకాశం 🏵

వాసవి క్లబ్ స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మన ఆర్య వైశ్యుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ పథకం ప్రతి కుటుంబానికి ఎంతో ఆర్ధిక చేయూతనిస్తుంది.

ఈ పథకం యొక్క విధి విధానాలు

ఈ పథకం లో చేరదల్చుకున్న సభ్యులు అర్య వైశ్యులై వుండాలి.
ఏదైనా వాసవి క్లబ్ లో సభ్యుని గా నమోదు అయి కొనసాగుతూ ఉండాలి మరియు సభ్యత్వం విధిగా చెల్లించవలసి వుంటుంది.

…సంతోషంగా జరుగుతున్న జీవితం లో అకస్మాత్తుగా ఆ కుటుంబ యజమాని దూరమైతే 😭… ఒక్క సారిగా ఆ కుటుంబం పరిస్థితి.

*ఉదాహరణకి :*

 చదువుకుంటున్న కొడుకు👨‍🎓, పెండ్లీడు కొచ్చిన కూతురు 💍, కొత్తగా కడుతున్న ఇల్లు🏘️, ఏమైపోతుందో కదా ఆలోచిస్తేనే భయంగా వుంటుంది కదా👹…

…అలా మనం చేసే పనులు మధ్యలో ఆగిపోకుండా వుండాలి, మనల్ని నమ్ముకున్న వారి జీవితం బాధాకరంగా వుండకూడదు అనే ఉద్దేశంతో *వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్* వారు ఏర్పాటు చేసిన పథకం *వాసవి కుటుంబ సురక్ష పథకం…*

… ఈ వాసవి కుటుంబ సురక్ష పథకంలో *18 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల* లోపు వున్నవారిని VKSP సభ్యులుగా పరిగణలోకి తీసుకుంటారు… దీనికి మీరు మీరు ఏదైనా వాసవి క్లబ్ లో సభ్యత్వం తీసుకోవాలి. సభ్యత్వం తీసుకున్న తరువాత వాసవి కుటుంబ సురక్ష పథకం లో జాయిన్ అవ్వటానికి 3,000/- రూపాయలు చెల్లించినట్లు అయితే మీకు వాసవి కుటుంబ సురక్ష పథకం లో మెంబర్షిప్ వస్తుంది.

*ముఖ్య విషయం :* మీరు కట్టిన 3,000/- రూపాయలతో 1,000/- రూపాయలు ఇంటర్నేషనల్ కార్పస్ ఫండ్ కింద మిగిలిన 2,000/- రూపాయలు మీ వాసవి కుటుంబ సురక్ష పథకం ఖాతాలో అంటే మీకు కేటాయించిన VKSP మెంబర్షిప్ లో వుంటుంది.

… ఈ పదకం లో జాయిన్ అయిన ప్రతీ ఒక్క నంబర్ తప్పనిసరిగా VKSP నంబర్ వచ్చిన *2 సంవత్సరాల వరకు ఆక్టివ్ లోకి రారు…* కానీ ఈ పథకం లో జాయిన్ అయిన తరువాత VKSP నంబర్ వచ్చిన తరువాత 2 సంవత్సరాల *కాల పరిమితికి ముందే ప్రమాదవశాత్తు రోడ్ ఏక్సిడెంట్, ఫైర్ ఏక్సిడెంట్, ట్రైన్ ఏక్సిడెంట్… ఇలాంటి ప్రమాదం జరిగితే* వీళ్ళకి కాల పరిమితిలో సంబంధం లేకుండా అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది…

Normal Death : 6,00,000/-

Accidental Death : 12,00,000/- (దీనికి కాంపలసరిగా గవర్నమెంట్ అధికారులు ఏక్సిడెంట్ అని ఇచ్చిన సర్టిఫికేట్ జతపరచవలేను)

… ఈ వాసవి కుటుంబ సురక్ష పథకంలో *58 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపు వున్నవారిని *SENIOR VKSP* సభ్యులుగా పరిగణలోకి తీసుకుంటారు… దీనికి మీరు మీరు ఏదైనా వాసవి క్లబ్ లో సభ్యత్వం తీసుకోవాలి. సభ్యత్వం తీసుకున్న తరువాత వాసవి కుటుంబ సురక్ష పథకం లో జాయిన్ అవ్వటానికి 3,000/- రూపాయలు చెల్లించినట్లు అయితే మీకు వాసవి కుటుంబ సురక్ష పథకం లో మెంబర్షిప్ వస్తుంది.

*ముఖ్య విషయం :* మీరు కట్టిన 3,000/- రూపాయలతో 1,000/- రూపాయలు ఇంటర్నేషనల్ కార్పస్ ఫండ్ కింద మిగిలిన 2,000/- రూపాయలు మీ వాసవి కుటుంబ సురక్ష పథకం ఖాతాలో అంటే మీకు కేటాయించిన SENIOR VKSP మెంబర్షిప్ లో వుంటుంది.

… ఈ పదకం లో జాయిన్ అయిన ప్రతీ ఒక్క నంబర్ తప్పనిసరిగా VKSP నంబర్ వచ్చిన 1 సంవత్సరాల వరకు ఆక్టివ్ లోకి రారు… కానీ ఈ పథకం లో జాయిన్ అయిన తరువాత SENIOR VKSP నంబర్ వచ్చిన తరువాత 1 సంవత్సరాల కాల పరిమితికి ముందే *ప్రమాదవశాత్తు రోడ్ ఏక్సిడెంట్, ఫైర్ ఏక్సిడెంట్, ట్రైన్ ఏక్సిడెంట్… ఇలాంటి ప్రమాదం జరిగితే వీళ్ళకి కాల పరిమితిలో సంబంధం లేకుండా అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది…*

Normal Death : 2,50,000/-

Accidental Death : 5,00,000/- (దీనికి కాంపలసరిగా గవర్నమెంట్ అధికారులు ఏక్సిడెంట్ అని ఇచ్చిన సర్టిఫికేట్ జతపరచవలేను)

*ఈ పథకం ఆర్య వైశ్యులకు గొప్ప వరం అని చెప్పాలి…*

ముఖ్య గమనిక ఈ పథకం లో చనిపోయిన వారి కుటుంబాలకు వెళ్ళే అమౌంట్ మన VKSP అకౌంట్ లో వున్న దాని లోనుండి *PRO RATA* ప్రకారం  కట్ అయ్యి వాళ్ళ కుటుంబ నామినీకి వెళుతుంది…

*PRO RATA అంటే ఉదాహరణకి :* నార్మల్ వాసవి కుటుంబ సురక్ష పథకం లో 5000 మంది సభ్యులు ఆక్టివ్ లో వున్నారు అనుకుందాం. చనిపోయిన వారి కుటుంబానికి   ఇవ్వవలసిన అమౌంట్ 6,00,000/- రూపాయలు కదా.

6,00,000 డివైడెడ్ బై 5000 మంది. అప్పుడు మన ఖాతాలోనుండి 120/- రూపాయలు కట్ అయ్యి వారి కుటుంబానికి వెళుతుంది…

మన నార్మల్ VKSP లో సభ్యులు 10,000 మంది ఆక్టివ్ లో వుంటే  6,00,000 డివైడెడ్ బై 10,000 మంది. అప్పుడు మన ఖాతాలోనుండి 60/-రూపాయలు కట్ అయ్యి వారి కుటుంబానికి వెళుతుంది… *సభ్యులు పెరిగే కొద్ది మనం కట్ట వలసిన అమౌంట్ తగ్గుతుంది.* దీనినే PRO RATA అంటారు…

ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ పథకం లో జాయిన్ అవ్వండి… జాయిన్ చేయించండి… . ఈ వాసవి కుటుంబ సురక్ష పథకం లో జాయిన్ కండి మీ కుటుంబానికి బరోసా ఇవ్వండి, జాయిన్ చేయించండి వాళ్ళ కుటుంబానికి బరోసా ఇప్పించండి…

*వాసవి కుటుంబ సురక్ష పథకం సభ్యత్వానికి కావలసినవి :*

ఈ పథకం లో జాయిన్ అవ్వటానికి ముందుగా మీరు వాసవి క్లబ్ సభ్యులై వుండాలి…

1. 2 passport size Photos

2. మీ ఆధార్ కార్డ్ Xerox (full Date of Birth వుండాలి full Date of birth లేనీ చో Pancard)

3. నామిని ఆధార్ కార్డ్

4. నామిని బ్యాంక్ పాస్ బుక్

5. 3,000/- రూపాయలు

6. వాసవి కుటుంబ సురక్ష పథకం అప్లికేషన్ మీద రెండు సంతకాలు.

*Normal VKSP Bank Account Information :*

Account Name : Vasavi Clubs International

Bank Name : State Bank of India

Account No : 33831961476

IFSC : SBIN0011660

Branch : Gandhinagar Branch, Hyderabad

*Senior VKSP Bank Account Information :*

Account Name : Vasavi Clubs International

Bank Name : Karur Vysya Bank

Account No : 1476172000003667

IFSC : KVBL0001476

VCI Head office Address :

Vasavi Clubs International
1-1-385/32 ,
P & T Colony ,
Gandhi Nagar ,
Hyderabad. 500080 .
040-27620873


To join in vasavi club feel free to reach..

Pola koteswara rao
Club President

Mobile number
8790452626

for more details join to below telegram group

https://t.me/vaasavitelegram


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *