Spread the love

🏵️ కొత్తసత్రం*🏵️
🔯 రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్న దాన సత్రం ట్రస్ట్ 🔯 వేములవాడ
ఆషాడ మాసం ప్రారంభoవల్ల రాజన్న దర్శనానికి భక్తుల రద్దీ తగ్గింది మన ఆర్యవైశ్య భక్తులు కూడా చాలా తక్కువ వచ్చారు
తేదీ 11-7-2021 ఆదివారం


40 మాత్రమే మంది ఆర్య వైశ్య భక్తులు మన సత్రం లో భోజనం చేసినారు
👉 సత్రం దాతలకు
👉ఆర్యవైశ్య భక్తులకు
🕉️ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మరియు
🕉️ వాసవి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ
👉మీరు కానీ మీయొక్క బంధువులు కానీ
👉 వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి
👉విచ్చేసినప్పుడు మన సత్రం కు వచ్చి మన సత్రం యొక్క ఆతిథ్యం స్వీకరించ గలరు
👉 ఈ మెసేజ్ ఆర్య వైశ్య గ్రూపులకు మీయొక్క బంధుమిత్రులకు షేర్, ఫార్వర్డ్ మరియు పోస్టు చేయగలరు 🙏
👉 వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే మన ఆర్యవైశ్య భక్తులు మీరు వచ్చే తేదీ మరియు ఎంతమంది భక్తులు భోజనానికి వస్తున్నారు మీ పేరు గోత్రము మరియు గ్రామం మన సత్రం కు వాట్సప్ చేయగలరు
👉మన సత్రం సేవలు వినియోగించుకోగలరు


🌟 శ్రీరాజరాజేశ్వర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్న సత్రం ట్రస్ట్🌟
☀️శివ రామ కృష్ణ థియేటర్ ఎదురుగా☀️ ☀️కట్ట రాజా ఫంక్షన్ హాల్ పక్కన☀️
☀️ వాసవి నగర్ ☀️
☀️ వేములవాడ☀️
☀️రాజన్న సిరిసిల్ల ☀️జిల్లా ☀️
☀️తెలంగాణ రాష్ట్ర ☀️


సెల్ నెంబర్ 9441974047
9246935053
🙏 సర్వే జన సుఖినోభవంతు 🙏


Spread the love

By admin

One thought on “కొత్తసత్రం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *