Annual Upanayana Ceremonies for Vaishya Children
జై వాసవి… శ్రీ గురుర్భోనమః గర్భాష్టమేబ్దే కుర్వీతబ్రహ్మణస్యోపనయనమ్ గర్భాదేకాదశే రాజ్ఞః గర్భాత్తు ద్వాదశే విశః బ్రాహ్మణునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేయాలి. క్షత్రియుడికి పదకొండవ సంవత్సరంలో ఉపనయనం చేయాలి. వైశ్యులకు పన్నెండవ సంవత్సరంలో ఉపనయనం చేయాలి. శ్రీ గురుభ్యోన్నమః వైశ్యుల కుల…








