ARYA VYSYA STUDENTS HOSTELARYA VYSYA STUDENTS HOSTEL
Spread the love

ఆర్యవైశ్య సోదరులందరికీ విన్నపం ..👏👏

శ్రీ వాసవి ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ విజయనగరం వారి ఆధ్వర్యంలో .. ఆర్యవైశ్య విద్యార్ధులకు ఉచిత వసతి గృహం ( ARYA VYSYA STUDENTS HOSTEL ) నిర్వహిస్తున్నారు ..
డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నికల్, మొదలగు కోర్సులు చదువుతున్న విద్యార్థులమన విజయనగరం జిల్లాలో ఉన్న ఆర్యవైశ్య విద్యార్థులందరూ ఉపయోగించుకో వలసిందిగా కోరుచున్నాము‌….

విద్యార్థులు సంప్రదించవలసిన చిరునామా…

శ్రీ వాసవి ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్, ఎం. ఆర్. షాపింగ్ మాల్ ప్రక్కన,
ఉల్లి వీధి, విజయనగరం.
🤝🤝🤝💐💐
సంప్రదించవలసిన వేళలు ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు ..

మరియు సాయంకాలం 5 నుంచి 7 గంటల వరకు….

ఈ హాస్టల్ ఆర్య వైశ్య విద్యార్థులకు మాత్రమే….


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *