Welcome to your Adhyathmika quiz 17

తెలుగు సంవత్సరాలలో చివరిది

చేసే ప్రతీ పని యొక్క ఫలితం, దాని నుంచి వచ్చే ప్రయోజనం ఈ రెండూ ఎప్పుడూ రెండు రకాలుగా ఉంటాయనీ, ఐతే ఆ రెండింటి ద్వారా కలిగే మానసిక భావనలలో సమతౌల్యాన్ని పాటించకపోతే జీవితం అస్తవ్యస్తమౌతుందని వివరించే గీతా శ్లోకం

నాట్య శాస్త్రాన్ని గ్రంథస్తం చేసిన వారు

ప్రస్తుతం నడుస్తున్న ఋతువు

అన్నమాచార్యులు శరీరం విడిచిన రోజు

అంతరాలయం ముందునుంచి చూసినా, క్యూలైన్ల వెనుక నుండి చూసినా - ఎక్కడినుంచైనా ఒకే పరిమాణంలో దేవతామూర్తి కనిపించే ఆలయం

వసంత నవరాత్రులు ఏ నెలలో జరుపుతారు?

జంబీర ఫలం

ఢిల్లీలో ఉన్న హిందూ దేవాలయాల సముదాయం

శ్రీమహావిష్ణువు ఖడ్గం

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *