Author: admin

Display Image Kapil Kapil Business Park
vasavi mata gold sari

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి బంగారు చీర బహూకరణ.

కాకినాడ జగన్నాథపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి భక్తులు బంగారం చీరను కానుకగా అందజేశారు. 3 కేజీల బంగారంతో రూ. 2 కోట్లు విలువ చేసే చీరను తయారు చేయించారు భక్తులు. శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి సంక్షేమ భక్తసంఘం ఆధ్వర్యంలో…

సరస్వతి దేవి పాట

వసంత పంచమి సందర్భముగా సరస్వతిదేవి పాట అమ్మవు నీవే అగణిత రావేకమ్మని వాక్కు లివ్వవే సరస్వతిఅమ్మా ఓ భారతి —– అమ్మ నీవే కవుల గాయకుల కెల్ల కల్పవృక్ష మంటివికమ్మని వాక్యాల నిచ్చు కన్నతల్లి వంటివికదిలించే హృదయుల వీణా వాణీ ||2||అమ్మ||…

మహాత్మా…మీకు జోహార్లు!!!!!

🇮🇳✨” మీ మీద ఎన్ని విమర్శలున్నా…మీరు గొప్ప ఆదర్శవంతులు..క్రమశిక్షణ,పట్టుదల, థైర్యం,మీ దగ్గరే నేర్చుకోవాలి.. జీవితకాలమంతా అహింసా,సత్యాగ్రహం పదాలను వదలని మార్గదర్శకులు మీరు…20 వ శతాబ్థంలో ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులలో మీరే అత్యంత శక్తివంతులని మొదటిస్థానం ఇచ్చారు ప్రపంచ ప్రజానీకం..మీ…

అన్నవరం ఉచిత కళ్యాణ మండపం

ఉచిత బుకింగ్ ప్రారంభంఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే పెళ్లి వారికి కావలసిన పాత్రలు, పాదుకలు, కుర్చీలు అన్నీ సమకూరుస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ లలిత…

Avopa ఆధ్వర్యం లో ఆడపడుచులకు వొడిబియ్యం కార్యక్రమం

హైందవ సంస్కృతి లో అందులోనూ తెలుగు రాష్ట్రాలలో వడిబియ్యనికి ప్రత్యేక స్థానం ఉంది. మన ఆడపడుచులకు వొడినిండ బియ్యం నింపి పసుపుకుంకుమ లతో నిండు నూరేళ్లూ పిల్లా పాపలతో తో సౌభాగ్యవతి గా జీవించమని పుట్టింటి వారు సారే పెట్టి ఆశీర్వదిస్తారుఈ…

vasavai mata 2

శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి వివాహం అయినదా? కాలేదా ?

శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి వివాహం అయినదా,,? కాలేదు కదా! అయితే మనం తమిళనాడులో కానీ.. కర్ణాటకలో కానీ..ఆంధ్రదేశంలోకానీ… అనేక వాసవి దేవాలయాలు చూస్తేకొన్ని కొన్ని చోట్లవాసవీమాత మెడలో మంగళ సూత్రాలు కనిపించటం చూస్తుంటాం…! వీరముష్టులు,మైలార్లు , గంగకావిళ్ళ వారూ… అక్కడక్కడాపీఠాలను…

Vasavi temple

Vasavi Temple Chanda Nagar, Hyderabad

దేహో దేవాలయ: ప్రోక్తో జీవ: ప్రోక్త స్సనాతన: త్యజేదజ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్‌” దేహమే దేవాలయం. జీవుడు ఈశ్వర స్వరూపం.అజ్ఞానమనే నైర్మాల్యాన్ని తీసి వేసి… నీవే నేను అనే భావంతో పూజించాలి. ఆత్మకు దేహం ఆలయమైనట్లే, ఇంటికి పూజామందిరం, ఊరికి…

ఆర్యవైశ్య కల్యాణ మండపం ప్రారంభం

చిలకలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వాసవీ ఆర్య వైశ్య కల్యాణ మండపాన్ని విజయనగరం ఎమ్మెల్యే, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి గురువారం ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ..…