★ మా వ్యాపారస్తుల భాద ఒక్కసారి చదవండి మీకే అర్థం అవుతుంది...
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ఒక షాప్ అద్దే కు తీసుకుని
దానికి కిరాయిలు కట్టి,
సొంత డబ్బు లెక బ్యాంక్ ద్వారా ఇళ్లు తాకట్టు పెట్టి
వచ్చిన డబ్బుతో వ్యాపారం పెట్టి,
షాప్ లో కొంత మందికి పని కల్పించి,
పరోక్షంగ వారి కుటుంబాలు కు సహాయపడి,
( వర్కర్స్ రాకున్నా ) కుటుంబమంతా కష్టపడి
కరెంట్ బిల్లు లు కట్టి,
టాక్స్ లు కట్టి,
తునికలు,కొలతలు ఆఫీసర్స్ కి బయపడి
ఇన్ కమ్ టాక్స్ కి బయపడి
సేల్స్ టాక్స్ ఆఫీసర్స్ కి బయపడి,
లేబర్ ఆఫీసర్స్ కి బయపడి,
ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కి బయపడి ,
మార్కెట్ అప్ అండ్ డౌన్ కి తట్టుకుంటు..
శెలవులు కి అర్థం తెలియకుండా
రేయంబవళ్లు కష్టపడి,
ఉరి లో గుడి కి మనమే చందాలు,
వినాయక చవితి కి చందాలు మనమే,
బడి కట్టిన,
అనాధ ఆశ్రమం పెట్టిన,
ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ అయిన..
ఉరి లో ఏ సభ జరిగిన, ఏ కార్యక్రమము జరిగిన మనమే…
ఒక్కోసారి ఎందుకు పెట్టాము రా ఈవ్యాపారం అని
బాధ పడుతూ కొనసాగిస్తుంటే.
★ ఏ టెంక్షన్ లేకుండా నెలకు 80,000 జీతము తీసుకొనే ప్రభుత్వ ఉద్యోగి .
★ మీకేమయ్యా కోమట్లు అంటుటే..
శరీరము ఉడికి పోతుంది….
( ఈదేశంలో & ఈ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు వొచ్చినా సరే
మన కోమట్లకు న్యాయము చేసే వాడే లేడు.)
ఇది ఒక్కడి వేదన కాదు
మన అందరిది.
ఏమైనా తప్పులుంటే సరి చేసి వీలు అయిన ఎక్కువ మందికి
షేర్ చెయ్యండి
జై వ్యాపారి
జై జై వ్యాపారి
ఇట్లు
ప్రపంచ వైశ్య సంఘం.
🙏🙏🙏🙏