శ్రీమన్ మహాదేవ దేవేశ్వరి యోగ మాయా హార శక్తి చిద్రూపిని నీదుకారుణ్య దీప్తి ప్రసారంబునన్ జ్యేస్ట శైలంబునన్ వైశ్యా వంశంబూనన్ దివ్య లీలావతారంబు మే దాల్చి
వైశ్యా ప్రజా నాధుడై నట్టి కౌషూంబ శ్రేస్టాత్మాజా మూర్తివై జ్ఞానసంధాత్రి వై గేయ ఛారిత్రివై సుప్రజా నేత్రివై
ధౌష్ట్యా విధ్వంస కొదగ్ర సత్యా గ్రహాదిత్య కొజ్యన్మహా యజ్ఞ గాయత్రివై శ్రీ వాసవి కన్యకా దేవి నామంభునన్
విశ్వ విఖ్యా తవై లోక కళ్యాణమున్ గూర్చి నావే మహా దేవి నీవే మహాలక్ష్మి నీవే మహావాణి నీవే మహా కాళి గావె పరాశక్తి శ్రీ దుర్గా మామక శారదా చండికా వైష్ణవి కాళికా కృష్ణా ఈశాన కన్యాది దేవ్యా కృతుల్ దాల్చిశక్తిత్రయంబస్ట దుర్గా చయమ్బున్ ఇల కుళ్హుండు చిచక్తి నీవే కదా
విశ్వ సృష్టి స్తితి ధ్వంస కారి జగన్మూల శక్తి మహామాయా నీ స్వరూపంబు నీ దివ్య తత్వంబు లీలా మహత్యంబు వర్నింప నేనెంత వాడెన్ పరాశక్తి దాసానుదాసుండ సత్ భక్తి నిన్ కొలుచు వాడన్
సదా కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బ్రోచు కారుణ్య వారాసి వేయమ్మ నీ పాద పద్మాల నిత్యార్చనా సేవ సంసార ఘోరాంబు ధిన్ధాన్గటమ్గ నావ ధన్దనావ నే సత్య ధామమ్ము మా పెన్ని ధానమ్ము మీ నామ గానమ్మధే సామగానం ఓం హ్రీమ్ సుధీ శక్తి ఐం క్లీమ్ క్రియా శక్తి సౌహ్ వం శుభెక్ష స్వరూపేక్ష శక్తి సర్వ బీజాత్మికే సర్వ మంత్రత్మికె సర్వ తంత్రత్మికే సర్వ యంత్రాత్మీకె దేవీ హే వాసవాంబా నమో కన్యాకాంబా నమస్తే పరాంబా నమస్తే నమస్తే నమస్తే నమో నమః
Sriman mahadeva deveshwari yoga maya hara shakti chidrupini needhu kaarunya dipti prasarambunan jyesta sailambunan vaisya vansambunan divya lilavatarambu medalchi
Vaishya praja nadhudai naṭṭi kaushamba shrestath maja murtivai gnanasandhatri vai geya charithrivai supraja nethrivai
dhaushtya vidhvamsha kodhagra satya grahaditya kojyanmaha yajna gayatrivai sri vasavi kanyaka devi namambhunan
Vishwa vikhya thavai loka kalyanamun gurci nave maha devi nive mahalakṣmi nive mahavani nive maha kaḷi gave parasakti sri durga mamaka sarada chandika vaishnavi kaḷika kr̥ṣṇa isana kanyadi devya kr̥tul dalcisaktitrayambasta durga cayambun ila kuḷ’huṇḍu cicakti nive kada
Vishwa shrusṭi sthithi dhvansa kari jaganmula sakti mahamaya ni svarupambu ni divya tatvambu lila mahatyambu varnimpa nenenta vaḍen parasakti dasanudasunda sat bhakti nin koluchu vadan
Sada kongu bangaramai kantikin reppavai brochu karunya varasi veyamma ni pada padmala nityarchana seva samsara ghorambu dhindhan gatam Nava dhandanava ne satya dhamammu ma penni dhanammu mi nama gana mmadhe samaganaṁ om hrim sudhi sakti aiṁ klim kriya sakti sauh vam subheksha svarupeksha shakti sarva bijatmike sarva mantratmike sarva tantratmike sarva yantratmike devi he vasavamba namo kanyakamba namasthe paramba namaste namaste namaste namo namah
నమస్తే,
జై వాసవి జై జై వాసవి
వాణి రూపం వాసవి వరము
వాక్కు గా అనుగ్రహించి
వాసవి మాత బిడ్డగా వాసవి గురించి
గీతాలు, వాసవి చరిత్ర వ్రాయడం
జరిగింది. ఇంకా ఇంకా వ్రాయాలని వుంది.
శ్రీ రామ శతకము, కవితలు, భక్తి గీతాలు
వ్రాస్తున్నాను. నన్ను ప్రోత్సహించి ఇంకా
అవకాశాలు ఇచ్చే అవకాశం కోసం
ఎదురు చూస్తున్నాను . నేను వ్రాసిన
గీతాలు లింక్స్ పెట్టమంటే పెడతాను.
వాసవియన్ … మిట్టా లక్ష్మి ✍️