గుంటూరు జిల్లా మండల కేంద్రమైన మాచవరం ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
మన అన్న ivf స్టేట్ యూత్ అధ్యక్షుడు
అత్తులూరి సుబ్బారావు, పాల్గొని ఈ కార్యక్రమానికి సహకరించిన. Ivf సభ్యులు సురేష్ , శరత్, సునీల్,అభినందిస్తూ,యువతని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో
Ivf స్టేట్ యూత్ విభాగం అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు. గుంటూరు జిల్లా ivf యూత్ అధ్యక్షులు కంభంపాటి అనిల్ కుమార్, జిల్లా కోశాధికారి నాదెండ్ల గురు, ivf యూత్ రాష్ట్ర కార్యదర్శి పంతంగి అమర్, జిల్లా ఉపాధ్యక్షులు హరదీప్ దేవరపల్లి, ivf సభ్యుడు మల్లికార్జున.. మరియు మండల ఆర్యవైశ్య నాయకులు. యువత పాల్గొన్నారు..
ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ యువజన విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు ఆనందయ్య గారి ఆయుర్వేద మందు పంపిణీ….
నరసరావుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకి,నా స్నేహితులు,మరియు మా ivf సభ్యుల సహాయంతో నెల్లూరు ఆనందయ్య గారి ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమం, మొదలు పెట్టాం.
3d వేవ్ ని దృష్టిలో పెట్టుకొని, నెల్లూరు ఆనందయ్య గారి ఆయుర్వేద మందు పంపిణీ చేయడం జరుగుతుంది.
ఇప్పటి వరకు 800 మందికి అందిచడం జరిగింది మరో 400 మందికి ఈరోజు అందించగలం. ఈరోజుతో ఈ కార్యక్రమం ముగియనుంది…
రేపు మాచర్లలో మా ivf అధ్యక్షుని ఆధ్వర్యంలో
మరో 500 మందికి పంపిణీ కార్యక్రమం కలదు.
ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో 4000 మందికి అందించడం జరిగింది…
అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలి…
మీ
అత్తులూరి సుబ్బారావు
అధ్యక్షుడు
ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ యువజమా విభాగం
ఆంద్రప్రదేశ్
(9849234160)