Display Image Kapil Kapil Business Park
For boys who are getting married lateFor boys who are getting married late
Spread the love

వివాహము ఆలస్యమవుతున్న మొగ వారికి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు.

ఆ పరమేశ్వరుడు ఈ స్తోత్రాన్ని ప్రసాదించారు. క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని ” సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం ” అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి కాదు.

సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్.

క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే |

శుద్ధసత్త్వస్వరూపే చ కోపాదిపరివర్జితే || ౧ ||

ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే |

త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫలమ్ || ౨ ||

సర్వసంపత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణీ |

రాసేశ్వర్యధిదేవీ త్వం త్వత్కలాః సర్వయోషితః || ౩ ||

కైలాసే పార్వతీ త్వం చ క్షీరోదే సింధుకన్యకా |

స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే || ౪ ||

వైకుంఠే చ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ |

గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకతః || ౫ ||

కృష్ణప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయమ్ |

రాసే రాసేశ్వరీ త్వం చ బృందావన వనే వనే || ౬ ||

కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందనకాననే |

విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ || ౭ ||

పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే |

కుందదంతీ కుందవనే సుశీలా కేతకీవనే || ౮ ||

కదంబమాలా త్వం దేవీ కదంబకాననేఽపి చ |

రాజలక్ష్మీః రాజగేహే గృహలక్ష్మీర్గృహే గృహే || ౯ ||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా |

రురుదుర్నమ్రవదనాః శుష్కకంఠోష్ఠ తాలుకాః || ౧౦ ||

ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్ |

యః పఠేత్ప్రాతరూత్థాయ స వై సర్వం లభేద్ధ్రువమ్ || ౧౧ ||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం |

సుశీలాం సుందరీం రమ్యామతిసుప్రియవాదినీమ్ || ౧౨ ||

పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్ |

అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్ || ౧౩ ||

పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినమ్ |

భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియమ్ || ౧౪ ||

హతబంధుర్లభేద్బంధుం ధనభ్రష్టో ధనం లభేత్ |

కీర్తిహీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాం చ లభేద్ధ్రువమ్ || ౧౫ ||

సర్వమంగళదం స్తోత్రం శోకసంతాపనాశనమ్ |

హర్షానందకరం శశ్వద్ధర్మమోక్షసుహృత్ప్రదమ్ || ౧౬ ||

ఇతి సర్వ దేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం ||

 


Spread the love

By admin

One thought on “పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు – సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *