Gorintaku Songs
గిరి రాజు ఇంట.. చిగురించినాకు..Gorintaku Songs గోరింటాకు పాట(Gorintaku Songs) గిరి రాజు ఇంట.. చిగురించినాకు..గిరిజ మెచ్చినాకు.. గోరింటాకు.. గోరింటాకు.. మహదేవిగా వచ్చి..ముంగిళ్ళ నిలిచి..మానసంబె దోచి..మగువందాలె పెంచి..రాణివయ్యావే..మహరాణివయ్యావే.. విభావరిగా వచ్చి..వేడుకల్లో నిల్చి..వారేవ్వా అన్పించి..వాసంతి మాటల్లోవగలుపోయావే..ఒయ్యారాలు పోయ్యావే.. ఆషాఢంలో వచ్చి..అరచేతుల్లో నిల్చి.. ..ఆనందాలు…




