Spreading Devotion: The Free Distribution of Vasavi Mata Photographs to All
వాసవి మాత ఆశీస్సులతో ఉచిత సేవా కార్యక్రమం. వాసవీ మాత ఫోటోగ్రాఫ్‌ల ఉచిత పంపిణీ. ప్రతి ఏడాది వాసవి అమ్మవారి పుట్టిన రోజును ఆర్యవైశ్య సమాజం ఘనంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా, తాటిపర్తి నాగపోతారావుగారు అనే ఆర్యవైశ్యుడు గత రెండు సంవత్సరాలుగా…







