History

Display Image Kapil Kapil Business Park
Spread the love

వాసవి మాత జీవిత చరిత్ర

ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ వేలకొలది భక్తులను ఆకర్షిస్తూ వుంది వాసవీ కన్య కాపర మేశ్వరీ దేవి. అక్కడ వెలిసిన వాసవీ అమ్మవారిని దర్శించి తరించి పరవశంతో జన్మ సార్ధకమైందను కుంటారు భక్త జనకోటి. మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి, యుక్త వయస్సు వరకు పెరిగిన వాసవీ మాత విశేషాలు.

ఆర్య వైశ్య చరిత్ర(ఆర్యవైశ్యుల వారి విశిష్టత )

ఆర్యులు మద్య ఆశియా నుండి వచ్చిరి.వీరు వృత్తిబేదము ననుసరించి మూడు తెగలు రవిడివడిరి.అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులని మహభారతంలో వైశ్య బుషులుముగ్గురు కనిపిస్తారు.వైశ్యులు వ్యవసాయ, పారిశ్రామిక వృత్తులు చేపట్టారని, బహు ప్రాచీన గ్రంధమైన బుగ్వేదము లోఉంది. వైశ్యుల మూలపురుషుడు కుబేరుడని వైశ్యపురాణం చాటుతున్నవి.

 


Spread the love