Display Image Kapil Kapil Business Park
vasavi mata , Vasavi Matha Songsvasavi mata
Spread the love

Vasavi Matha Songs

బంగారు చీరలోమెరిసేటి అమ్మనూ

బంగారు చీరలోమెరిసేటి అమ్మనూ
కనులారాచూడండి కన్యకాంబనూ  2

అభయవరద హస్తములతో అలరారే మనతల్లి
తిలకించగ రారండి భక్తులందరూ  2
కనకపుకాంతులతోటి కుందనాల మనతల్లిని
దర్శించినవారికీ జీవితమేధన్యమూ  2
బంగారు చీరలోమెరిసేటి అమ్మనూ
కనులారాచూడండి కన్యకాంబనూ
గగమా గమదా పదనీ దనిసా పనిదా
నిగమా గమగా మగసా

సువర్ణవస్త్రశోభిణీ వాసవీ వైష్ణవీ
వైశ్యులకులదేతగ ఇలలోనా వెలసింది
అభయమిచ్చు మనతల్లిని భక్తితోడకొలవండి  2
ఆరోగ్యము ఐశ్వర్యము సౌభాగ్యము పొందండి 2
బంగారు చీరలోమెరిసేటి అమ్మనూ
కనులారాచూడండి కన్యకాంబనూ
గగమా గమదా పదనీ దనిసా పనిదా
నిగమా గమగా మగసా
కనకవస్త్రధారిణీ అభయముద్రధారిణీ
కన్యకపరమేశ్వరీ కామికాసదాయిణీ 2
కరుణామయి కన్యకనూ కనులారాచూడండి2
మణిద్వీపవాసినిని మనసారా కొలవండి 2
బంగారు చీరలోమెరిసేటి అమ్మనూ
కనులారాచూడండి కన్యకాంబనూ
మనవాసవాంబనూ  మనకన్యకాంబనూ

Sri Vasavi Kanyaka Parameshwari Ashtothram


Spread the love

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *