ఆర్యవైశ్య సంఘం (పట్టణ)
కిషన్ గంజ్, నిజామాబాద్.
సర్వసభ్య సమావేశ ఆహ్వానము
ఇందు మూలంగా ఆర్యవైశ్య సంఘం (పట్టణ) ఇందూరు శాశ్వత సభ్యులకు తెలియజేయునది ఏమనగా తేది 26-5-2024 ఆదివారము ఉదయం 10-30 ని॥లకు శ్రీ అర్వపల్లి పురుషోత్తం గుప్త ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అధ్యక్షులు శ్రీ కొండ వీరశేఖర్ గుప్త గారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశము జరుపుటకు నిశ్చయించినాము. కావున శాశ్వత సభ్యుల సకాలములో రాగలరు.
ఎజెండా :
1) ఆర్యవైశ్య సంఘం (పట్టణ), 7 అనుబంధ సంస్థలు మరియు శ్రీ అర్వపల్లి పురుషోత్తం ఆర్యవైశ్య కళ్యాణ మండపం యొక్క (2023 నుంచి) లెక్కలు మరియు ప్రధానకార్యదర్శులు, కోశాధికారులు నివేదికలు.
2) అధ్యక్షులు శ్రీ కొండ వీరశేఖర్ గుప్త గారి అనుమతితో ముఖ్య విషయాలపై చర్చ, సభ్యుల సలహాల స్వీకరణ మరియు ఆమోదము పొందుట.
ముఖ్య గమనిక : తేది : 15-05-2024 రోజు వరకు పట్టణ సంఘం కార్యాలయములో సభ్యుల వ్రాత పూర్వకంగా వచ్చిన విషయాలపైన మాత్రమే. సర్వసభ్య సమావేశములో చర్చ. దీనికి గాను సలహాలు, సూచనలు, సమస్యలను లిఖిత పూర్వకంగా ఆర్యవైశ్య సంఘం (పట్టణ) కార్యాలయములో తెలియపరుచ గలరు.
భోజన విరామము : 1-30 నుండి 2-30 వరకు, తిరిగి సమావేశము సా|| 4 గం||ల వరకు జరుగును.
భవదీయులు :
కసుబ సంపత్ కుమార్ గుప్త కావర్తి వెంకటేశ్ గుప్త దేవత చంద్ర శేఖర్ గుప్త ప్రధాన కార్యదర్శి కోశాధికారి మరియు కార్యవర్గ సభ్యులు ఆర్గనైజింగ్ సెక్రెటరి
(సామరస్య పూర్వకంగా, సంయమనంతో సమావేశాన్ని నిర్వహించుకొని సంఘ అభివృద్ధికి పాటు వడగలరు.)
శ్రీ కొండ వీరశేఖర్ -గుప్త అధ్యక్షులు
శ్రీ తొడ్పునూరి శ్రీనివాస్ గుప్త- (TRP) ఉపాధ్యక్షులు
శ్రీ మామిడి రాజేంధర్ గుప్త- ఉపాధ్యక్షులు
శ్రీ పార్శి మారుతి గుప్త -ఉపాధ్యక్షులు
శ్రీ కంచర్ల సంతోష్ గుప్త -ఉపాధ్యక్షులు
శ్రీ కసుబ సంపత్ కుమార్ గుప్త- ప్రధాన కార్యదర్శి
శ్రీ దేవత చంద్ర శేకర్ గుప్త -కార్యనిర్వాహక కార్యదర్శి
శ్రీ కాపర్తి వెంకటేష్ గుప్త – కోశాధికారి
శ్రీ మడిపడిగె సత్యనారాయణ గుప్త- సహాయ కార్యదర్శి
శ్రీ దొంతుల రాజా ప్రతాప్ గుప్త- సహాయ కార్యదర్శి
శ్రీ కొండ రాజేంధర్ గుప్త- సహాయ కార్యదర్శి
శ్రీ చింత రాజేంధర్ గుప్త- పి.ఆర్.ఓ., & బిల్డింగ్ అడ్మినిస్ట్రేషన్
శ్రీ గంధె పోచయ్య గుప్త -మెంబర్షిప్ కన్వీనర్
శ్రీ గజవాడ శ్రీనివాస్ గుప్త -మెంబర్షిప్ కన్వీనర్
శ్రీ బాశెట్టి విశ్వనాథం గుప్త -సలహాదారులు
శ్రీ దీకొండ మురళీధర్ గుప్త- సలహాదారులు
శ్రీ లాభిశెట్టి శ్రీనివాస్ గుప్త -కార్యవర్గ సభ్యులు
శ్రీ కూకుట్ల శ్రీనివాస్ గుప్త- కార్యవర్గ సభ్యులు
శ్రీ కాపర్తి శ్రీనాథ్ గుప్త -కార్యవర్గ సభ్యులు
శ్రీ గరిపల్లి ప్రవీణ్ కుమార్ గుప్త- కార్యవర్గ సభ్యులు
శ్రీ మాంకాళి విజయ్ కుమార్ గుప్త -కార్యవర్గ సభ్యులు
శ్రీ సిద్దంశెట్టి విజయ్ కుమార్ గుప్త- కో-అప్షన్ సభ్యులు
శ్రీ కొమ్మ సుధాకర్ గుప్త- కో-అప్షన్ సభ్యులు
—