Welcome to your Devitional2
2.
రావణాసురుని తల్లి ఎవరు?
3.
కంసున్ని వదించినప్పుడు కృష్ణుడి వయసు ఎంత?
4.
ద్రౌపదీ దేవి యజ్ఞం లో నుండి జన్మించడం వల్ల ఆమెకు ఇంకో పేరు ఉంది! ఆ పేరు ఏమిటీ?
5.
రుక్మిణీ దేవి ఏ రాజ్యానికి చెందినవారు?
6.
పాండురాజు ని శపించిన మహర్షి ఎవరు?
7.
మహారధి కర్ణుడిని చంపడానికి అర్జునుడు ఏ అస్త్రాన్ని ఉపయోగించాడు?
8.
శ్రీ రాముని అక్క పేరు ఏమిటీ?
9.
ఒక అక్షౌహిణిలో ఎన్ని గుర్రాలు ఉంటాయి
10.
వేదవ్యాసుడు మహాభారతం రాయడానికి ఎవరి సహాయం తీసుకుంటారు?
11.
మాయవనం నిర్మించడానికి, తక్షకునికి ఎ అసురుడు సహాయం చేస్తాడు?
12.
దశరధ మహారాజు సంతానం కోసం ఏ యాగాన్ని చేసారు?
13.
అంభకు, మహితాత్ములు భీష్ముడిని వధించే వరాన్ని ఎవరు ప్రసాదిస్తారు?
14.
కింద వారిలో వ్యాసుని యొక్క పుత్రుడు ఎవరు?
15.
క్రింద ఇవ్వబడిన జాబితాలో శ్రీ కృష్ణుని కుమారుడు ఎవరు?
It is a good programme for every one.