1.
సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏమిటి?
2.
మూక పంచశతిని రచించినది?
3.
కాల భైరవ స్వామి వాహనం ఏమిటి?
4.
క్రింద ఇవ్వబడిన వాటిలో రామాయణ కల్పవృక్షం రచించిన విశ్వనాథ సత్యనారాయణ గారికి చెందనిది?
5.
భారతంలో నల - దమయంతుల కథ ఏ పర్వంలో వస్తుంది?
6.
క్రింది వాటిలో శంకరాచార్య రచించని శివ స్తోత్రం ఏమిటి?
7.
శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించిన మహర్షి ఎవరు?
8.
సప్త ఋషులలో భాగం కాని మహర్షి ఎవరు?
9.
ద్రోణాచార్యుడు సప్త ఋషులలో ఏ మహర్షి సంతానం?
10.
శ్రీ రామ రక్షా స్తోత్రాన్ని మనకు అందించిన వారు ఎవరు?