The Timeless Heritage of Telugu Arya Vaishyas: A Look Back 100 Years
వందేళ్ల కిందటి తెలుగు ఆర్యవైశ్యులు ఈ రోజు ఓ అరుదైన పుస్తకం చూశాను. అది దాదాపు వందేళ్ళ కిందట(1926) ప్రచురించిన మద్రాస్ ఆర్యవైశ్య డైరక్టరీ (ఆర్యవైశ్య వ్యవస్థా వివక్షణి). ఇప్పటి కాలపు బిజినెస్ పేజెస్ లాంటిదన్నమాట. అప్పట్లోనే మద్రాస్ నగరంలో తెలుగు…