శ్రీ కృష్ణాష్టమి_పండుగ_విశిష్టత_ఏంటి ? విధానం_ఏంటి ?
*శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి* *శ్రీ కృష్ణాష్టమి_పండుగ_విశిష్టత_ఏంటి ? విధానం_ఏంటి ?* కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం.. మూర్తీ భవించిన వ్యక్తిత్వ వికాసం.. శ్రీకృష్ణుని రూపం నల్లనిది.. మనసు మాత్రం వెన్న పూసలా తెల్లనిది.. దేనికీ భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన…