Display Image Kapil Kapil Business Park
Spread the love

శరణము శ్రీనివాస (Venkateswara swamy)

శరణము శ్రీనివాస శరణము తిరుమలేశ,
శరణము గోవింద శరణు శ్రీ ముకుందా..

దాల్చితివి దశావతారములు మున్ను,
బ్రోచితివి నీ భక్తుల నెందరినో,
ఈ కలియుగాన పాపము హరింప జేయ,
ఈ కొండలపై వెలసినావు కొండల రాయుడై…

నిను నమ్మిన చాలు ఇక్కట్లు పోగొట్టుదువు,
నీకు మొక్కిన చాలు కోర్కెలు తీర్చుదువు
నిను నియమముగా కొలిచిన వరములు కురిపింతువు,
నిను మనమున తలచిన చాలు స్థిరమును కూర్చుదువు…


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *