Display Image Kapil Kapil Business Park
Spread the love

Mangala Haratulu హర హ రా… హ రహ రా…

హర హ రా… హ రహ రా…
శంకర శివ శంకర శశి శేఖర..
హ.. 4
గంగ పొంగే తల పైన
గౌరమ్మ అర్ధ భాగానా 2 నింగి నేల సహితం
నీ నా మమ్మే తల చేనా 2
హర
లయ కారుడి వీ వయ్యా
మా కభయ మీగ రావయ్యా.. 2 ఐస్వర్యము లేల
నీ దయ ఒకటే చాలు నయా 2
హర
వెండి కొండ నిలయా
నీ అండ కోరు కుంటి మయా 2
దండ కమండలము దాల్చి.
దరి సెనము నొసంగు మ యా..2
హర

Mangala Haratulu

Vasavi Mata Songs


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *