Welcome to your Devitional5
1.
గంగా నదిని భూమికి తెచ్చింది ఎవరు ?
2.
ఉజ్జయినిలో ఉన్న జ్యోతిర్లింగం ఏమిటి ?
3.
గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఏ దేవుడిని ప్రార్థిస్తాడు ?
4.
అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చింది ఎవరు ?
6.
శివుడి మెడలో ఉన్న సర్పం పేరు ఏమిటి ?
7.
చంద్రుడి కుమారుడు ఎవరు ?
8.
సీతను కాపాడటం కోసం రావణుడితో పోరాడిన పక్షి ఏమిటి ?
9.
ఆదిశంకరాచార్యుల గురువు ఎవరు ?
10.
శ్రీరాముడు పర్ణశాల నిర్మించుకున్న ప్రాంతం ఏమిటి ?