Welcome to your Devitional4
2.
మహాభారతం అసలు పేరు ఏమిటి ?
3.
అగస్త్య మహాముని “ఆదిత్య హృదయం” ఎవరికి ఉపదేశించాడు ?
4.
లక్ష్మీదేవి వాహనం ఏమిటి ?
6.
ఆదిశంకరుడు శివానందలహరి రచించిన స్థలం ఏమిటి ?
7.
శ్రీరాముడు ఇసుకతో శివలింగాన్ని కట్టి పూజించిన ప్రదేశం ఏమిటి ?
8.
అష్టాదశ(18) పురాణములను రచించింది ఎవరు ?
9.
'కర్మసాక్షి' అంటే ఎవరు ?
10.
బ్రహ్మ ఆవలింత నుండి పుట్టింది ఎవరు ?
11.
బొటనవేలును గురుదక్షిణగా ఇచ్చిన శిష్యుడు ఎవరు ?
12.
సూర్యుడుని చూసి పండు అని భ్రమపడింది ఎవరు ?
13.
శ్రీకృష్ణుని గురువు ఎవరు ?
14.
పంచభూత లింగములలో శివుడు తేజోలింగంగా(అగ్ని లింగంగా) ఎక్కడ వెలిశాడు ?
15.
వెంకటేశ్వర స్వామి పెంపుడు తల్లి ఎవరు ?