Welcome to your Devitional3
1.
జరాసంధునికి కంసునికి ఉన్న సంబంధం?
3.
జయద్రదుని తండ్రి పేరు?
4.
ధృతరాష్ట్రుని తల్లి ఎవరు?
5.
కురుక్షేత్ర యుద్ధంలో మొదటి రోజు చనిపోయిన పాండవ సైనికుడు ఎవరు?
7.
కుంతీ దేవి అసలు పేరు ఏమిటీ?
8.
శిశుపాలుడిని వదించేటప్పుడు శ్రీ కృష్ణుడు వాడిన ఆయుధం ఏమిటీ?
9.
దుర్యోధనుని భార్య పేరు ఏమిటీ?
10.
కోరిన దైవం నుండి పుత్రుని పొందే వరం కుంతి దేవి కి ఇచ్చింది ఎవరు?
11.
భీమునికి హిడింబి కి జన్మించిన సంతానం ఎవరు?
12.
పాండవులు నిర్మించిన కొత్త రాజ్యం పేరు ఏమిటి?
14.
వ్యాసుని యొక్క తండ్రి ఎవరు?
15.
మహారది కర్ణుడిని, దుర్యోదనుడు ఏ రాజ్యానికి రాజుని చేసాడు?
మంచి విషయం అండి
It is used for wishdom of children
Teliyanivi telustunnai.tanq