Welcome to your Devitional
భీముడు రెండు ముక్కలుగా చీల్చి ఎవరిని చంపాడు?
అంబికా మరియు అంబాలిక భర్త ఎవరు?
కురుక్షేత్ర యుద్ధం తరువాత ధృతరాష్ట్ర కుమారులలో జీవించి ఉన్నది ఎవరు?
స్త్రీల నోట రహస్యం దాగదు అని స్త్రీ జాతిని శపించింది ఎవరు?
దుర్యోధనుని కొడుకు పేరు ఏమిటి?
విరాట రాజు ఏ రాజ్యానికి రాజు ?
అజ్ఞాత కాలంలో పాండవులని ఎవరు గుర్తుంచలేరు అని ధర్మరాజుకి వరం ఇచ్చింది ఎవరు?
కౌరవుల సోదరి అయిన దుశ్శల భర్త ఎవరు?
సుయోధన అని ఎవరిని అంటారు?
ఎవరి అనుగ్రహం వలన కుంతీ దేవి అర్జునుడికి జన్మనిచ్చింది?
లక్క ఇంటిని నిర్మించింది ఎవరు?
ఏకలవ్యుని తండ్రి పేరు ఏమిటి?
పాండవులు అరణ్యవాసం ఎన్ని రోజులు చేసారు?
కురుక్షేత్ర యుద్ధంలో 'శకుని' ని వధించింది ఎవరు?
Most useful to acquire mythological knowledge
Most useful to acquire mythological knowledge
ధన్యవాదాలు.🙏