Welcome to your Adhythimka Quiz 9
వీరభద్రుడు దేని నుండి ఉద్భవించాడు
మనస్సును లక్ష్యం పైనే నిలిపి లక్ష్యసాధన కొరకు ప్రయత్నించిన వారికి తప్పక విజయం లభిస్తుంది అని వివరించే భగవద్గీత శ్లోకం
క్షుద్బాధతో కాశీ పట్టణాన్ని శపించబోయిన వారెవరు?
అల వైకుంఠపురంబులో... ఎవరి రచన?
సంకష్టహర చతుర్థి ఏ రోజున వస్తుంది?
తిరుమల ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన సేవ ఏ రోజున నిర్వహిస్తారు?
భీమశంకర లింగం కొలువైన క్షేత్రం ?
భారత దేశంలో చరిత్ర కంటే పురాతనమైన ప్రదేశంగా పాశ్చ్యాత్య రచయితలచే కీర్తించబడిన ప్రదేశం ఏది?
శివ పురాణాన్ని మొదట ఇలా పిలిచేవారు ?
కార్తీకంలో దామోదరుడుగా పిలవబడే దేవతామూర్తి ?