Welcome to your Adhythimka Quiz 6
ఈ స్తోత్రాలలో వేద వ్యాసుడు రచించిన గణపతి స్తోత్రం ఏది?
వినాయక వ్రత కథ నుండి నేర్చుకొని ఆచరించ వలసిన విషయం
మహాలయ పక్షం లేదా పితృ పక్షం
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ క్షేత్రపాలకుడు
బలి పాడ్యమి ఏ మాసంలో జరుపుతారు?
నవనందులలో మొదటిదైన ప్రథమ నంది క్షేత్రంలో కొలువైనది
స్వయంగా సంపాదించిన జ్ఞానం కన్నా జన్మతః వచ్చే గుణాలే జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయని, అందుకే జ్ఞానం బాహ్య ప్రదర్శనకు కాకుండా అంతః ప్రక్షాళనకు (తనను తాను సంస్కరించుకొనడానికి) వినియోగింపబడాలని తెలియజేసే భగవద్గీత శ్లోకం