Welcome to your Adhyatmika quiz 14
రామాయణ మహా కావ్యంలో ఎదుటి వారితో మాట్లాడే సంభాషణా చాతుర్యం కలవాడు అని రామునితో ప్రశంశలనందుకొన్న పాత్ర
ఎన్నో వ్రతాలు, పూజలు చేసినా నా కష్టాలను, పాపాలను దేవుడు తొలగించలేదు అనే నిరాశావాదానికి భగవద్గీత లోని సమాధానం
పంచభూత లింగాలలో కాత్యాయనీ దేవి రూపంలో పార్వతీ దేవి తయారు చేసిన శివలింగం
ఉత్తరభారతంలో హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుతారు ?
కాలయవనుడు అనే రాజును సృష్టించిన వారు ?
అయోధ్యలో జరుగనున్న మొట్టమొదటి శ్రీరామనవమి వేడుకలలో చేసిన ప్రత్యేక ఏర్పాటు ?
గరుడ పేరుతో జాతీయ విమానయాన సంస్థను నిర్వహిస్తున్న దేశం ?
ప్రముఖ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయంలోని గర్భాలయ ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
హనుమాన్ చాలీసాను తెలుగులోనికి అనువదించి గానం చేసిన వారు ?
నీలాచల పర్వతంపై ప్రముఖ ఆలయం/క్షేత్రం ?